• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమైరా దస్తూర్ అందాల ఆరబోత

    ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటించింది ఇస్సాక్ అనే హిందీ సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించి మనసుకు నచ్చింది, రాజుగాడు లాంటి తెలుగు మూవీలతో ఆకట్టుకుంది 16 ఏళ్ల వయసులోనే మోడల్‌గా రాణించిన ఈ భామ కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందింది డ్యాన్సింగ్, ట్రావెలింగ్, షాపింగ్‌లు హాబీలు కాగా.. ఈమె గుజరాతీ, ఫ్రెంచ్, ఇంగ్లీష్ మాట్లాడగలదట అవకాశం దక్కితే అర్జున్ కపూర్, రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటించాలని ఉందట సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈమెకు ఇన్‌స్టాలో 2.8 … Read more

    ట్రెండ్ అవుతున్న సునీల్ రక్తదానం HBD ఫొటో

    కమెడియన్‌గా కడుపుబ్బా నవ్వించాలన్నా… హీరోగా ఎంట్రీ ఇచ్చి వినోదాన్ని పంచాలన్నా యాక్టర్ సునీల్ తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు విభిన్న పాత్రలు పోషించి తనకంటూ ఓ ప్రత్యేకత ఫ్యాన్ ఫాలోయింగ్‌ని ఏర్పరచుకున్న ఈ అందాల రాముడు ఫిబ్రవరి 28న తన 47వ బర్త్ డే వేడుకలను నిర్వహించుకున్నాడు.                ఈ సందర్భంగా ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేసి ఓ ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఈ ఫొటో కాస్త సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. … Read more

    జాన్వీ కపూర్ హోయలు

    శ్రీదేవి- బోనీ కపూర్‌ల గారాల పట్టీ జాన్వీ కపూర్. ఈమె ముంబైలో జన్మించారు తల్లిదండ్రులిద్దరిదీ సినీ నేపథ్యం కావడంతో జాన్వీ 2018లో దఢక్ సినిమాతో తెరంగేట్రం చేసింది. తొలి చిత్రంలోనే ఉత్తమ నటిగా గుర్తింపు పొందింది కార్గిల్ వార్‌లో వీర వనితగా పేరొందిన ఎయిర్ ఫోర్స్ అధికారిణి ‘గుంజన్ సక్సేనా’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రంలో ఈమె సక్సేనా పాత్ర పోషించి ఆకట్టుకుంది సినిమాలోకి రాకముందు ఈమె కాలిఫోర్నియాలోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్ కోర్సు నేర్చుకుంది జాన్వీకి … Read more

    అందాల తార.. సోనాక్షి‌‌సింగ్ రావత్

    ముంబైలో జన్మించిన ఈ భామ మోడల్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది మిస్ ఇండియా వెస్ట్ 2018లో పాల్గొని విజేతగా నిలిచి తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకుంది ఈ ముద్దుగుమ్మ ‘నా లవ్ స్టోరీ’ అనే తెలుగు చిత్రంలో నటించింది డ్యాన్సింగ్, కుకింగ్, ట్రావెలింగ్, రీడింగ్‌ తన హాబీలంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది సోనాక్షికి ఇష్టమైన నటి ప్రియాంక చోప్రా కాగా.. అవకాశం దొరికితే ఆమెతో నటించాలని ఉందట ట్రెండ్‌కి అనుగుణంగా మోడ్రన్ దుస్తులు ధరిస్తూ అభిమానుల మనసు దోచుకుంటుంది ఇన్‌స్టాలో ఈమెకు 3.47 లక్షల … Read more

    దర్శగుప్తా అందాల కనువిందు

    తమిళనాడులోని కోయంబత్తూరుకి చెందిన ఈ మోడల్ తమిళ ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితం 2018లో ‘అవలుమ్ నన్నుమ్’ అనే సీరియత్‌లో బుల్లితెరకు పరిచయం అయ్యింది ముల్లుం మరలుమ్ అనే తమిళ సీరియల్‌లో విజ్జి పాత్రతో ప్రేక్షకుల మనసు దోచుకుంది కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఈ భామ మోడల్‌గా కూడ చేసింది ఫిట్‌నెస్‌పై ఎంతగానో శ్రద్ధవహించే ఈ ముద్దగుమ్మకి టాటూలంటే చాలా ఇష్టమట అలాగే ఆనియన్ దోసె, పొరియాల్, కాఫీ ఇష్టమైన ఆహారంలో భాగంగా తీసుకుంటుంది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు ఆకట్టుకునే … Read more

    దిశా పటానీ అందాల ఆరబోత

    ఉత్తరాఖండ్‌కి చెందిన ఈ బ్యూటీ తెలుగు చిత్రం ‘లోఫర్‌’తో సినీ కెరీర్ ప్రారంభించింది So hydrated ???✨ ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ, భాఘీ-2 సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ?? సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దిశాకు ఫ్యాన్ బేస్ ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఈమె ఇన్‌స్టా ఫాలోవర్లు 48.9 మిలియన్లు ఉండటం గమనార్హం HuiMalang out today ఎంఎస్ ధోని బయోపి‌క్‌లో నటించి ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డు పొందింది Some more #malang❤️??‍♀️ ఈమె నటించిన … Read more

    శోభితా రానా స్టన్నింగ్ ఫొటోస్

    తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేనప్పటికీ మోడల్‌గా కెరీర్ ప్రారంభించి పలు సినిమాల్లో అవకాశాలు అందుకున్న ముద్దుగుమ్మ శోభితా రానా. soul full of sunshine ? కోల్గెట్ వంటి ప్రముఖ బ్రాండ్ల ప్రమోషన్లలో తళుక్కుమన్న ఈ బ్యూటీ హీరోయిన్‌గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ?‍♀️ ? – ఛత్తీస్‌గఢ్‌కి చెందిన ఈమె రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించింది. Driving away darkness and spreading brightness all around me.♥️✨ మోడల్‌గా కెరీర్ ప్రారంభించి 2014లో ఇష్క్ బ్రాందీ అనే పంజాబీ సినిమాతో … Read more

    అందాల భామలు.. ఆకట్టుకునే పోస్టులు

    సినీ ప్రపంచంలో అనేకమంది హీరోయిన్లు తమ నటన ద్వారానే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఇన్‌స్టా వేదికగా క్రేజీ క్రేజీ పోస్టులు పెడుతూ అభిమానుల మనసు దోచుకుంటున్నారు. రష్మిక మంధాన సరిలేరు నీకెవ్వరు, పుష్ప సినిమాల్లో నటించి తన ఫాలోవర్లను మరింత పెంచుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఈమె తన ఫామ్ కొనసాగిస్తుంది. ఇన్‌స్టాలో రష్మికకు 29 మిలియన్ల ఫాలోవర్లు ఉండటం గమనార్హం. తేజస్వీ మదివాడ

    చిరంజీవి- మోహన్‌బాబు మధ్య మాటల యుద్ధం ఇలా మొదలైంది

    తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరో తెలియని సందిగ్ధత ఏర్పడింది. దాసరి నారాయణ రావు మరణాంతరం ఎవరి పనులు వారు చూసుకుంటూ ఇండస్ట్రీ బాధ్యతలను పక్కన పెట్టారు. కాని ఇటీవల మా ఎన్నికలు, ఏపీ టికెట్ల ధరల అంశాలు తెరపైకి రావడంతో పెద్ద దిక్కు ఎవరంటూ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చ జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి పరిశ్రమను నడిపిస్తున్నారని కొందరు భావిస్తుండగా.. అసలు తెలుగు పరిశ్రమకు ప్రస్తుతం పెద్దలెవరు లేరంటూ మోహన్ బాబు వ్యాఖ్యనిస్తున్నారు. ఈ ఇద్దరు సీనియర్ హీరోలు నిప్పు ఉప్పులా … Read more

    Were Bappi Da and Kishore Da India’s First True Blue Pop Stars?

    The passing away of Bappi Lahiri came as a shock to the legions of fans of the “Disco King” of India. When the young Bappi Lahiri burst forth on the music scene in the 1970’s he infused a breath of fresh air into Indian film music imparting it with an energetic western beat that included the liberal use of drums … Read more