ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటించింది
ఇస్సాక్ అనే హిందీ సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించి మనసుకు నచ్చింది, రాజుగాడు లాంటి తెలుగు మూవీలతో ఆకట్టుకుంది
16 ఏళ్ల వయసులోనే మోడల్‌గా రాణించిన ఈ భామ కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందింది
డ్యాన్సింగ్, ట్రావెలింగ్, షాపింగ్‌లు హాబీలు కాగా.. ఈమె గుజరాతీ, ఫ్రెంచ్, ఇంగ్లీష్ మాట్లాడగలదట
అవకాశం దక్కితే అర్జున్ కపూర్, రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటించాలని ఉందట
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈమెకు ఇన్‌స్టాలో 2.8 మిలియన్ల ఫాలవర్లు ఉన్నారు
జాకీ చాన్‌తో కలిసి ‘కుంగ్ ఫూ యోగా’ అనే ఇంటర్నేషనల్ సినిమాలో నటించి తన ప్రత్యేకతను చాటుకుంది
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!