ఉత్తరాఖండ్‌కి చెందిన ఈ బ్యూటీ తెలుగు చిత్రం ‘లోఫర్’తో సినీ కెరీర్ ప్రారంభించింది
So hydrated ???✨
ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ, భాఘీ-2 సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది
??
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దిశాకు ఫ్యాన్ బేస్ ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఈమె ఇన్‌స్టా ఫాలోవర్లు 48.9 మిలియన్లు ఉండటం గమనార్హం
HuiMalang out today
ఎంఎస్ ధోని బయోపిక్‌లో నటించి ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డు పొందింది
Some more #malang❤️??♀️
ఈమె నటించిన ఎక్ విలన్ రిటర్న్ త్వరలో ప్రేక్షకులముందుకు రానుంది
Ur look ❤️
పటానీకి ట్విట్టర్‌లో కూడ 7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఈమె ఏ పోస్టు చేసిన లక్షల్లో లైకుల వర్షం కురుస్తుంది
ట్రెండ్‌కి అనుగుణంగా మోడర్న్ లుక్‌లతో అభిమానుల మనసు దోచుకుంటూ ఉంటుంది
iifa 2017
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి