తమిళనాడులోని కోయంబత్తూరుకి చెందిన ఈ మోడల్ తమిళ ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితం
2018లో ‘అవలుమ్ నన్నుమ్’ అనే సీరియత్‌లో బుల్లితెరకు పరిచయం అయ్యింది
ముల్లుం మరలుమ్ అనే తమిళ సీరియల్‌లో విజ్జి పాత్రతో ప్రేక్షకుల మనసు దోచుకుంది
కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఈ భామ మోడల్‌గా కూడ చేసింది
ఫిట్‌నెస్‌పై ఎంతగానో శ్రద్ధవహించే ఈ ముద్దగుమ్మకి టాటూలంటే చాలా ఇష్టమట
అలాగే ఆనియన్ దోసె, పొరియాల్, కాఫీ ఇష్టమైన ఆహారంలో భాగంగా తీసుకుంటుంది
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు ఆకట్టుకునే పోస్టులు పెట్టి తనకంటూ ఓ ఫ్యాన్ ఇమేజ్ ఏర్పాటు చేసుకుంది
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!