శ్రీదేవి- బోనీ కపూర్‌ల గారాల పట్టీ జాన్వీ కపూర్. ఈమె ముంబైలో జన్మించారు
తల్లిదండ్రులిద్దరిదీ సినీ నేపథ్యం కావడంతో జాన్వీ 2018లో దఢక్ సినిమాతో తెరంగేట్రం చేసింది. తొలి చిత్రంలోనే ఉత్తమ నటిగా గుర్తింపు పొందింది
కార్గిల్ వార్‌లో వీర వనితగా పేరొందిన ఎయిర్ ఫోర్స్ అధికారిణి ‘గుంజన్ సక్సేనా’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రంలో ఈమె సక్సేనా పాత్ర పోషించి ఆకట్టుకుంది
సినిమాలోకి రాకముందు ఈమె కాలిఫోర్నియాలోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్ కోర్సు నేర్చుకుంది
జాన్వీకి ఇన్‌స్టాలో 15.6 మిలియన్లు, ట్విట్టర్‌లో 87 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు
ఇన్‌స్టాలో రీల్స్, పోస్టులు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటుంది
ఈమె ప్రధాన పాత్ర పోషించిన దోస్తానా-2 మూవీ చిత్రీకరణ దశలో ఉంది. గుడ్ లక్ జెర్రీ షూటింగ్ పూర్తి చేసుకుంది
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం