• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Top 10 things we learned about Balakrishna by watching Aha Unstoppable

    బాల‌కృష్ణ‌తో టాక్ షో అన్న‌ప్పుడు అమ్మో బాల‌య్య టాక్ షోనా అనుకున్నారు. ఎందుకుంటే ఆయ‌న ఏం మాట్లాడినా అవి వైర‌ల్ అయిపోతుంటాయి. దానిపై మీమ్స్ వ‌స్తుంటాయి. అలాంటిది ఒక గంట‌పాటు ఎలా మేనేజ్ చేస్తాడు. సెల‌బ్రిటీల‌తో ఎలా బిహేవ్ చేస్తాడు ఆడియ‌న్స్‌ను ఎలా మెప్పిస్తాడు అనుకున్నారు. కాని అన్‌స్టాప‌బుల్‌తో దెబ్బ‌కు థింకింగ్ మారిపోయేలా చేశాడు బాల‌య్య‌. అనుకున్న‌ది అందాం.. అనిపించింది చేద్దాం.. ఎవ‌డాపుతాడో చూద్దాం.. అంటూ మొద‌లుపెట్టాడు. టైమింగ్ బాల‌య్య ఏం మాట్లాడ‌తాడులే అన్ని త‌డ‌బ‌డ‌తాడు సినిమాలో డైలాగ్స్ త‌ప్ప సొంతంగా మాట్లాడితే ఆయ‌న … Read more

    Will Prabhas be the first pan-Indian superstar from South India?

    While film stars in the south are greatly revered and given almost demi-God status, their appeal has largely been regional, and very little has been known about them in the rest of the country. There have been exceptions of course, with the likes of Kamal Hassan and Rajnikant finding a fair measure of success nationwide by taking up projects in … Read more

    Singer Indravathi Chauhan – ooo antava ooo antava Fame

    గ‌త కొన్ని రోజుల క్రితం తెలుగు ఇండ‌స్ట్రీలో కొత్త‌గా మ‌త్తుగా ఒక గొంతు వినిపించింది. అంద‌రూ ఎవ‌ర‌బ్బా ఈ సింగ‌ర్ అని గూగుల్‌లో వెత‌క‌డం ప్రారంభించారు. ఆమె పుష్ప సినిమాలో ‘ఊ అంటావా మావ’ పాట పాడిన సింగ‌ర్ ఇంద్రావ‌తి చౌహ‌న్‌. ఈ ఒక్క పాట‌తో ఆమె ఓవ‌ర్‌నైట్ స్టార్ అయిపోయింది. పాట పాడేట‌ప్పుడు ఆమె గొంతులో ప‌లికిన ఎక్స్‌ప్రెష‌న్స్ యువ‌త‌ను ఉర్రూత‌లూగిస్తున్నాయి. ఇప్ప‌టికీ పాట ట్రెండ్ అవుతుంది.  2021లో గ్లోబ‌ల్ టాప్ 100 మ్యూజిక్ వీడియోస్‌లో నంబ‌ర్ వ‌న్ సాంగ్‌గా నిలిచింది. పాట‌కు … Read more

    Balakrishna rushes to rescue Rajmouli from vicious trolls

    A tweet by the Bahubali movie maker SS Rajamouli requesting his fans and followers to contribute to a fund-raiser dedicated to blood cancer patient Devika, who had worked as a post-production coordinator for the movie maker angered many on account of the seemingly stingy attitude of someone so rich. He was subject to vicious trolling by many questioning his inability … Read more

    చిందులేస్తున్న తేజస్వి.. చూడముచ్చటైన డ్యాన్స్‌తో ఆకట్టుకుంటున్న అమ్మడు

    టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది మాత్రమే తెలుగు అమ్మాయిలు ఉంటారు. వారిలో కొంత మంది మాత్రమే సక్సెస్ అవుతారు. తమ నటనతో, తమ అందంతో ప్రేక్షలను మెప్పిస్తారు. ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసి పలు అవకాశాలు పట్టేస్తారు. అందులో ముందు వరుసలో అంజలి, తేజస్వి మావిడాల, ఫరియా అబ్దుల్లా అంటూ చాలా మంది ఉన్నారు. అయితే కొన్ని కొన్ని కారణాల వల్ల ఈ బ్యూటీలకు ఆఫర్లు తగ్గిపోయాయి. అయినా మన హీరోయిన్లు ఎక్కడ తగ్గడం లేదు. టీవీ షోస్, సోషల్ మీడియా అంటూ ప్రతీ … Read more

    అదరగొట్టిన విష్ణుప్రియ.. ‘ఊ అంటావా మావ, ఊఊ అంటావా మావ’ అంటూ మత్తెక్కిస్తున్న బ్యూటీ

    ఏ ముహూర్తాన సుకుమార్ సమంతతో ‘ఊ అంటావా మావ, ఊఊ అంటావా మావ’ అంటూ పుష్ప సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ చేయించాడో కానీ, ఆ పాట ఓ సెన్సేషన్‌గా మారింది. ఈ పాటలో సమంత ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌కి, డ్యాన్స్‌కి అందరూ ఫిదా అయిపోయారు. అప్పటి నుంచి ఏ సోషల్ మీడియా స్టార్ అయినా, ఎంత పెద్ద సెలబ్రిటీ అయిన ఈ పాటపై రీల్ చేయాల్సిందే, సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సిందే అంటూ మారిపోయింది. దీంతో ఎలాంటి ఈవెంట్ అయినా, ఈ పాట మీద … Read more

    అందమైన రీల్‌తో ఆకట్టుకుంటున్న రష్మీ… బుల్లి తెర మీదే అనుకుంటే.. ఇక్కడా తగ్గట్లేదుగా…

    పెద్ద పెద్ద సినిమా స్టార్లకు లేని ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ బుల్లితెర స్టార్లకు ఉంటుంది. వాళ్ళది ఓ కామెడీ క్లిప్ గానీ, యూట్యూబ్ వీడియో గానీ వస్తే చాలు ఆ వీడియో ట్రెండింగ్ లోకి వెళ్లాల్సిందే. ఒక్క ఫొటో షేర్ చేసినా, ఒక్క రీల్ చేసినా దానికి లైకుల మోత మోగాల్సిందే. అంతకు ముందు ఏమో కానీ, ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తరువాత కామెడీ షోలు, రియాలిటీ షోలు, డాన్స్ షోలు అంటూ చాలా మన ముందుకు వస్తున్నాయి. అలాంటి షోలను యువత ఎక్కువ … Read more

    మరో ఫోటోషూట్ లో మెరిసిన పాయల్.. ఏం జరిగినా పర్వాలేదు అంటున్న బ్యూటీ

    హాట్ హాట్ గా అందాలు ఆరబోసి తెలుగు ప్రేక్షకులను ఒక్కసారిగా తన వైపు తిప్పుకుంది అందాల భామ పాయల్ రాజ్ పుత్. RX100తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ భామ. ఆ సినిమాలో ఈవిడ చేసిన సందడికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. పిల్లారా అంటూ యంగ్ హీరో ఈమె కోసం పాడిన పాట ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. కార్తికేయతో చేసిన రొమాన్స్ కూడా అప్పట్లో హాట్ టాపిక్. అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఆ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది. ఈ … Read more

    వైరల్ అవుతున్న అరియనా… ఆమె చేసిన రీల్ వీడియోకు ఫాన్స్ ఫిదా

    సెలెబ్రిటీలు ఏం చేసినా వెంటనే ఇంస్టాగ్రామ్, ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు. వారు చేసే రీల్స్, ఫోటో షూట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. ఆ క్రమంలోనే బిగ్‌బాస్ కంటెస్టెంట్లు కూడా తమ తమ రీల్స్‌ను పోస్ట్ చేస్తూ తమ అభిమానులను అలరిస్తూ ఉంటారు. ఈ జాబితాలో బిగ్‌బాస్ 4వ సీజన్ కంటెస్టెంట్ అశు రెడ్డి, అరియానా గ్లోరీ ముందుంటారు. వీళ్ళు చేసే ఫోటో షూట్లు, రీల్స్‌లు ట్రేండింగ్‌లో నిలుస్తాయి. వీళ్ళు చేసే డాన్స్, వీళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ ట్రోల్ అవుతూ ఉంటాయి కూడా. బిగ్‌బాస్ 4వ … Read more