• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బికినీలో రెచ్చిపోయిన పూజా హెగ్డే…

    బుట్టబొమ్మ పూజా హెగ్డే బికినీలో రెచ్చిపోయింది. తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఓ ఫొటోను షేర్ చేసింది. సముద్రం వద్ద సేదతీరుతూ ఉన్న ఈ ఫొటోకు Always bringing my own sunshine అనే టైటిల్ ను జత చేసింది.  పూజా ఫిట్‌నెస్ మంత్ర….  ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఫిట్‌నెస్ అంటే ప్రాణమిస్తుంది. ఎంతో మందికి సాధ్యం కాని ఫిట్‌నెస్‌ను తాను మెయింటేన్ చేస్తుంది. ఇక ఈ బ్యూటీ కెరియర్ కూడా ప్రస్తుతం చాలా స్పీడుగా దూసుకుపోతుంది. కరోనా వలన రాధేశ్యామ్, … Read more

    సింగర్‌గా అవతారమెత్తిన అనుపమ..

    కేరళలో పుట్టిన అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు సినీ అభిమానులందరికీ పరిచయమే. కేరళలో పుట్టిన ఈ ముద్దు గుమ్మ అ ఆ సినిమాతో తెలుగు తెరకు 2016లో పరిచయమైంది. ఈ బ్యూటీ అంతకు ముందే మలయాళ ప్రేమమ్ మూవీతో పాపులారిటీని సంపాదించుకుంది. ఈ సినిమాను తెలుగులో రిమేక్ చేసే సమయంలో కూడా ఈ బ్యూటీని తీసుకున్నారు. ఇక 2016 నుంచి ఈ చిన్నది తెలుగు నాట వరుసగా సినిమాలు చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. 2021 చివరి వరకు ఈ బ్యూటీ తెలుగులోనే 8 చిత్రాలలో … Read more

    అల్లు అర్హతో కలిసి స్టెప్పేసిన బుట్టబొమ్మ, తీపి జ్ఞాపకాలు పంచుకున్న AVPL టీం

    త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా 2020లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘అల వైకుంఠపురములో’. ‘స్టైల్‌గా ఉంది కదా నాకు కూడా నచ్చింది’ అంటూ అల్లు అర్జున్ చేసిన సందడి ఇప్పటికీ సినీ ప్రేక్షకులను అలరిస్తుంది. పూజా హెగ్డే కూడా ‘మేడం సార్ మేడం అంతే’ అంటూ సినిమాలో చించేసింది. సుశాంత్, నవదీప్, నివేథా పేతురేజ్ సపోర్టింగ్ రోల్స్‌లో ఇరగదీశారు. త్రివిక్రమ్ డైలాగ్స్, బ్రహ్మాజీ, రాజేంద్ర ప్రసాద్ కామెడీ, థమన్ మ్యూజిక్, సముద్ర ఖని నటన సినిమాను మరో … Read more

    దీప్తి సునయన వయ్యారాలు చూడతరమా…

    దీప్తి సునయన పక్కా లోకల్. తెలంగాణలోనే పుట్టిన ఈ బ్యూటీ పక్కా హైదరాబాదీ. ఇన్ స్టా డబ్ స్మాష్ వీడియోలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దీప్తి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.  దీప్తి అసలు పేరేంటి?  దీప్తి సునయన ఇన్ స్టా ఐడీని చూసిన అందరికీ దీప్తి అసలు పేరేంటి అనే ప్రశ్న ఎదురవుతుంది. ఎందుకంటే దీప్తి ఇన్ స్టా ఐడీలో దీప్తి రెడ్డి అని ఉంటుంది. దీప్తి సునయన అసలు పేరు దీప్తి రెడ్డి. తను తెలుగు నాటే … Read more

    ఇక్కడికి రావాలంటూ ఎలన్ మస్క్‌కు తెలుగు తారల రిక్వెస్టు…

    ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తాజాగా టెస్లా కార్ల ప్లాంట్‌ను ఇండియాలో పెట్టాలని చూస్తున్నాడు. దానికి కేంద్రం నుంచి సరైన అనుమతులు రావడంలో లేట్ అవుతుందని ఎలన్ మస్క్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దానికి స్పందిస్తూ తెలంగాణకు రావాలని కేటీఆర్ ట్వీట్ చేశాడు. ఇక తెలుగు సెలబ్రెటీలు కూడా వరుసగా మస్క్‌కు ట్వీట్లు చేస్తున్నారు. తెలంగాణకు రావాలని తెలంగాణలో ప్రభుత్వ విధానాలు చాలా సులభంగా ఉంటాయని తెలుపుతూ మంత్రి కేటీఆర్ టెస్లా … Read more

    హీరో మూవీ రివ్యూ…

    మహేశ్ బాబు మేనల్లుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ని హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన డిఫరెంట్ మూవీ హీరో. RRR, రాధేశ్యామ్ వంటి పలు పెద్ద సినిమాలు వాయిదా పడడంతో ఈ పండుగకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే రిలీజయిన టీజర్, ట్రైలర్‌తో సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయింది. పలు పోస్టర్లలో అశోక్ కౌ బాయ్ గెటప్‌లో ఉండడంతో ఘట్టమనేని అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.  కథేంటంటే..  అందరు యువకుల మాదిరిగానే సినిమా … Read more

    రౌడీ బాయ్స్‌ మూవీ రివ్యూ…

    క‌రోనా వ‌ల్ల ఆర్ఆర్ఆర్‌, రాధే శ్యామ్‌లాంటి బ‌డా సినిమాలు వాయిదా ప‌డ‌టంతో… సంక్రాతి రేసులో చిన్న సినిమాలు నిలిచాయి. వాటిలో దిల్ రాజు సోద‌రుడి కొడుకు ఆశిష్ హీరోగా తెర‌కెక్కిన రౌడీ బాయ్స్ చిత్రం ఒక‌టి. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టించిన ఈ మూవీ నేడు గ్రాండ్‌గా రిలీజైంది. దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం… లీప్‌లాక్ కిస్‌, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా రామ్‌చ‌ర‌ణ్ రావడం వంటి విష‌యాల వ‌ల్ల ఈ సినిమాకు బ‌జ్ మాత్రం బాగానే వ‌చ్చింది. దిల్ రాజు, శిరీష్ క‌లిసి శ్రీ … Read more

    బంగార్రాజు మూవీ రివ్యూ..

    పలు పెద్ద సినిమాల వాయిదాతో జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బంగార్రాజుకు.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సోగ్గాడే చిన్ని నాయనా వంటి హిట్ మూవీకి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రంపై భారీ బజ్ ఏర్పడింది. కరోనా సమయంలో కూడా సినిమాను వాయిదా వేయకుండా సంక్రాంతి బరిలోకి పక్కాగా విడుదల చేశారు. పంచెకట్టులో నాగార్జున-నాగచైతన్య లుక్స్, డైలాగ్స్ కూడా సినిమాపై క్రేజ్‌ను అమాంతం పెంచేశాయి. ఈ క్రమంలో సంక్రాంతి పోరులో ఈ మూవీ నిలిచిందా? అసలు కథేంటో ఇప్పుడు చుద్దాం. ఇక కథలోకి … Read more

    Raashi Khanna New Year Resolutions

    మీరు కొత్త సంవ‌త్స‌రంలో ఏవైనా రొజుల్యూష‌న్స్ పెట్టుకున్నారా? నేను పెట్టుకున్నాను అని చెప్తోంది రాశిఖ‌న్నా. మీరు అనుకున్న‌వ‌న్నీ పాటిస్తారో లేదో  తెలియ‌దు కానీ..నేను పెట్టుకున్న రిజొల్యూష‌న్స్ ఖ‌చ్చితంగా ఫాలో అవుతాన‌ని చెప్తోంది. మ‌రి ఇంత‌కీ ఈ బ్యూటీ 2022 లో తీసుకుంటున్న నిర్ణ‌యాలేంటి.. ఏం చేయాల‌నుకుంటుంది తెలుసుకోవాల‌ని ఫ్యాన్స్ ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. అవేంటంటే.. 1. లైఫ్‌లో ఏది జ‌రిగినా అంతా మ‌న మంచికే జ‌రిగింది అనుకోవాలి అని ఫిక్స్ అయిందీ బ్యూటీ. జీవితం ప‌ట్ల కృతజ్ఞత  క‌లిగి ఉండాలని అనుకుంటుంది.   2. పుస్త‌కాలు చ‌దివితే … Read more

    బాలీవుడ్‌ ఆఫర్లను వదులుకున్న తెలుగు స్టార్స్ వీళ్లే..

    భారత్‌లో సినీ పరిశ్రమ అంటే మొదటగా బాలీవుడ్ ఇండ్రస్టీనే గుర్తుకొస్తుంది. అక్కడ రూపుదిద్దుకున్న సినిమాలు భారీస్థాయిలో దేశవ్యాప్తంగా రిలీజవుతాయి. అందుకే బాలీవుడ్‌లో నటీనటులకు మంచి గుర్తింపు దక్కుతుంది. టాలీవుడ్, కోలీవుడ్ ఇలా.. ఇతర సినీ పరిశ్రమల నుంచి కూడా చాలామంది బాలీవుడ్‌లో అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. కానీ కొంత మంది మన తెలుగు స్టార్స్‌కు మాత్రం ఆ సువర్ణవకాశం వచ్చినా వదులుకున్నారు. ఇంతకీ వారెవరో తెలుసుకోవాలని ఉందా..? అయితే లెట్స్ రీడ్ దిస్.. 1.మహేష్‌ బాబు ఈ సూపర్ స్టార్‌కి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ … Read more