బుట్టబొమ్మ పూజా హెగ్డే బికినీలో రెచ్చిపోయింది. తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఓ ఫొటోను షేర్ చేసింది. సముద్రం వద్ద సేదతీరుతూ ఉన్న ఈ ఫొటోకు Always bringing my own sunshine అనే టైటిల్ ను జత చేసింది.
పూజా ఫిట్‌నెస్ మంత్ర….
ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఫిట్‌నెస్ అంటే ప్రాణమిస్తుంది. ఎంతో మందికి సాధ్యం కాని ఫిట్‌నెస్‌ను తాను మెయింటేన్ చేస్తుంది. ఇక ఈ బ్యూటీ కెరియర్ కూడా ప్రస్తుతం చాలా స్పీడుగా దూసుకుపోతుంది. కరోనా వలన రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు వాయిదా పడ్డాయి కానీ లేకపోతే వేరేలా ఉండేది.
కామెంట్లతో హోరెత్తిస్తున్న ఫ్యాన్స్..
పూజా హెగ్డే ఇలా అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయిన ఫొటోలను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో షేర్ చేయగా.. ఫ్యాన్స్ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
కరోనా కంగారు లేకపోయి ఉంటే…
కే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ప్రేమ కావ్యం రాధేశ్యామ్ తో పాటు చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కూడా ఈ బ్యూటీ హీరోయిన్‌గా చేస్తుంది. ఈ సినిమాలో మెగా స్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కూడా నటిస్తున్నారు. రాధేశ్యామ్ సంక్రాంతి కానుకగా జనవరి 14 న, ఆచార్య ఫిబ్రవరి 4న రిలీజ్ అయ్యేవి. కానీ కరోనా కంగారు చేయబట్టి ఈ రెండు సినిమాలు కూడా వాయిదా పడ్డాయి.
ప్రకాశ్‌రాజ్ ఓ అర్బన్ నక్సల్: వివేక్ అగ్నిహోత్రి