బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌పై దామిని కామెంట్స్ వైరల్
బిగ్ బాస్ సీజన్-7 నుంచి మూడో వారం ఎలిమినేట్ సందర్భంగా గాయని దామిని హౌజ్‌మేట్స్‌పై క్రేజీ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయి. రతిక గురించి మాట్లాడుతూ.. ‘నువ్వు వాదన చేస్తున్నప్పుడు సగం సగం వినకు అని సలహా ఇచ్చింది. తేజ గురించి మాట్లాడుతూ.. ‘ఎవరి మనసు నొప్పించనని తేజ కొన్ని రూల్స్ పెట్టుకున్నాడు. ఈ షోలో అది వర్కవుట్ అవదు. ప్రిన్స్ యావర్.. ఏం చెప్పినా ముందు అర్థం చేసుకో. తొందరపడొద్దు. తెలుగు అర్థం చేసుకో. పల్లవి ప్రశాంత్‌ను ఉద్దేశిస్తూ … Read more