• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌పై దామిని కామెంట్స్ వైరల్

    బిగ్‌ బాస్‌ సీజన్‌-7 నుంచి మూడో వారం ఎలిమినేట్ సందర్భంగా గాయని దామిని హౌజ్‌మేట్స్‌పై క్రేజీ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయి. రతిక గురించి మాట్లాడుతూ.. ‘నువ్వు వాదన చేస్తున్నప్పుడు సగం సగం వినకు అని సలహా ఇచ్చింది. తేజ గురించి మాట్లాడుతూ.. ‘ఎవరి మనసు నొప్పించనని తేజ కొన్ని రూల్స్‌ పెట్టుకున్నాడు. ఈ షోలో అది వర్కవుట్‌ అవదు. ప్రిన్స్‌ యావర్‌.. ఏం చెప్పినా ముందు అర్థం చేసుకో. తొందరపడొద్దు. తెలుగు అర్థం చేసుకో. పల్లవి ప్రశాంత్‌ను ఉద్దేశిస్తూ ‘గోడ మీద బల్లిలా వ్యవహిరిస్తున్నావ్’ అని కామెంట్స్ చేసింది.

    https://x.com/TeluguBigg/status/1705990397359702235?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv