• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బిగ్ బాస్ హౌస్‌లోకి ‘శుభ శ్రీ’ రీ ఎంట్రీ?

    బిగ్‌బాస్ హౌస్‌లో 3 వారాల కంటే ఎక్కువ రోజులు ఉండి ఎలిమినేట్ అయిన రతిక రోజ్, దామిని, శుభశ్రీలో ఒకరికి తిరిగి హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు నాగార్జున అవకాశం ఇచ్చారు. అయితే ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల నుంచి ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వారు హౌస్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ముగ్గురిలో శుభశ్రీ హౌస్‌లోకి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ 5 వారాల జర్నీలో శుభశ్రీ టాస్క్‌ల పరంగా 100శాతం ఎపర్ట్స్ అయితే ఇచ్చింది. మరి హౌస్‌లోకి … Read more

    బిగ్ బాస్-7 సీజన్‌లో సరికొత్త ట్రెండ్

    బిగ్ బాస్-7 సీజన్‌లో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. గత సీజన్లకు భిన్నంగా ఏకంగా ఐదుగురు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి పంపించి ఆశ్చర్యపరిచారు. వరుసగా 5 వారాల పాటు ఐదుగురు మహిళా కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్ ఈ వారం శుభశ్రీ, గౌతమ్ కృష్ణలను ఒకేసారి ఎలిమినేట్ చేసి షాక్ ఇచ్చారు. అంబటి అర్జున్, అశ్వినీశ్రీ, నయని పావని, పూజా మూర్తి, భోలే షావలి హౌజ్‌లోకి ఎంటర్ అయ్యారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రమోషన్స్‌లో భాగంగా రవితేజతో పాటు హీరోయిన్స్ హౌజ్‌లో సందడి … Read more

    ‘బిగ్‪‌బాస్ 7’ డబుల్ ఎలిమినేషన్

    బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది. ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఎవరా అనేది సస్పెన్స్‌గా మారిపోయింది. అయితే ఆరుగురు కొత్త కంటెస్టెంట్స్ హౌస్‌లోపలికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆదివారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ వారం శుభశ్రీ-ప్రియాంక ఒకేసారి ఎలిమినేట్ అవబోతున్నారని చర్చసాగుతోంది. గత వారాల్లో కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికని ఎలిమినేట్ చేసి పంపేశారు.

    బిగ్‌బాస్ కీలక నిర్ణయం.. రతిక రీ ఎంట్రీ

    ఇప్పటికే ఎలిమినేట్ అయిన రతిక రోజ్ బిగ్‌బాస్ హౌజ్‌లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొదట్లో హౌజ్‌లోకి వెళ్లిన 14 మందిలో ఏడుగురు పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. నలుగురు మహిళలను ఎలిమినేట్ చేయడంతో ముగ్గురు మిగిలారు. దీంతో జెంట్స్, లేడీస్ రేషియోలో బ్యాలెన్స్ తప్పిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొత్తగా మరో ఏడుగురు హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో రతిక రీఎంట్రీ ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది.

    బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌పై దామిని కామెంట్స్ వైరల్

    బిగ్‌ బాస్‌ సీజన్‌-7 నుంచి మూడో వారం ఎలిమినేట్ సందర్భంగా గాయని దామిని హౌజ్‌మేట్స్‌పై క్రేజీ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయి. రతిక గురించి మాట్లాడుతూ.. ‘నువ్వు వాదన చేస్తున్నప్పుడు సగం సగం వినకు అని సలహా ఇచ్చింది. తేజ గురించి మాట్లాడుతూ.. ‘ఎవరి మనసు నొప్పించనని తేజ కొన్ని రూల్స్‌ పెట్టుకున్నాడు. ఈ షోలో అది వర్కవుట్‌ అవదు. ప్రిన్స్‌ యావర్‌.. ఏం చెప్పినా ముందు అర్థం చేసుకో. తొందరపడొద్దు. తెలుగు అర్థం చేసుకో. పల్లవి ప్రశాంత్‌ను ఉద్దేశిస్తూ … Read more

    బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్

    బిగ్‌బాస్‌ సీజన్‌-7 నుంచి మూడో వారం గాయని దామిని భట్ల ఎలిమినేట్‌ అయింది. ఈ వారం ప్రియాంక జైన్‌, శుభశ్రీ, రతికా రోజ్‌, దామిని, ప్రిన్స్‌ యావర్‌, గౌతమ్‌కృష్ణ, అమర్‌దీప్‌లు నామినేషన్స్‌ ఉండగా, చివరకు దామిని, శుభశ్రీ మిగిలారు. ఈక్రమంలో ఇద్దరి ఫొటోలను షిప్‌లపై అంటించి ఏది పేలిపోతే వారు ఎలిమినేట్‌ అయినట్లు అని నాగార్జున ప్రకటించగా, దామిని ఫొటో అంటించిన షిప్‌ పేలిపోయింది. దీంతో ఆమె ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు. దామిని పేరు ప్రకటించగానే ప్రియాంక జైన్‌, సందీప్‌ మాస్టర్‌ భావోద్వేగానికి … Read more

    BIGBOSS: రతికపై షకీలా సంచలన కామెంట్స్

    బిగ్‌బాస్ హౌస్‌ నుంచి ఎలిమినేట్ అవ్వడం షకీలా మాట్లాడారు. ఇంత తొందరగా ఎలిమినేట్ అవుతానని అనుకోలేదు అని చెప్పారు. ఈక్రమంలో హౌస్ మేట్లు ఎలాంటి వారో చెప్పుకొచ్చారు. ‘ప్రియాంక అందరితో ఫ్రేండ్లీగా ఉంటుంది. పల్లవి ప్రశాంత్ అవేశపరుడు. ప్రిన్స్ యావర్.. తానే గొప్పవాడు అనుకుంటాడు. శివాజీ అందరూ సంతోషంగా ఉండాలనుకుంటారు. రతిక.. హృదయం బండరాయి లాంటిది. దామిని నమ్మకస్తురాలు ‘అంటూ ప్రశంసించారు. https://youtube.com/watch?v=LXjU_PqzigE%26t%3D97s

    BIGBOSS7: ట్విట్టర్‌లో ‘రైతు బిడ్డ’ ప్రశాంత్ ట్రెండింగ్

    బిగ్‌బాస్ 7 తెలుగు కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ఈవారం హౌస్ సభ్యుల్లో ఎక్కువ మంది అతన్ని నామినెట్ చేశారు. రైతు బిడ్డగా హౌస్‌లో అడుగుపెట్టిన ప్రశాంత్ ప్రవర్తన తమకు నచ్చలేదని హౌస్ మెంబర్లు ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రశాంత్‌ను ఎందుకు నామినేట్ చేయాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు. ప్రశాంత్ నిజమైన రైతు బిడ్డగా ప్రవర్తించడం లేదని కామెంట్ చేశారు. అయితే ఈ వాదనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కావాలనే సామాన్యుడైన ప్రశాంత్‌ను హౌస్ మెంబర్స్ కార్నర్ చేశారని ట్రోల్ … Read more