• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బిగ్ బాస్ హౌస్‌లోకి ‘శుభ శ్రీ’ రీ ఎంట్రీ?

    బిగ్‌బాస్ హౌస్‌లో 3 వారాల కంటే ఎక్కువ రోజులు ఉండి ఎలిమినేట్ అయిన రతిక రోజ్, దామిని, శుభశ్రీలో ఒకరికి తిరిగి హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు నాగార్జున అవకాశం ఇచ్చారు. అయితే ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల నుంచి ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వారు హౌస్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ముగ్గురిలో శుభశ్రీ హౌస్‌లోకి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ 5 వారాల జర్నీలో శుభశ్రీ టాస్క్‌ల పరంగా 100శాతం ఎపర్ట్స్ అయితే ఇచ్చింది. మరి హౌస్‌లోకి రానున్నారో ఈరోజు తెలియనుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv