• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బిగ్ బాస్-7 సీజన్‌లో సరికొత్త ట్రెండ్

  బిగ్ బాస్-7 సీజన్‌లో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. గత సీజన్లకు భిన్నంగా ఏకంగా ఐదుగురు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి పంపించి ఆశ్చర్యపరిచారు. వరుసగా 5 వారాల పాటు ఐదుగురు మహిళా కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్ ఈ వారం శుభశ్రీ, గౌతమ్ కృష్ణలను ఒకేసారి ఎలిమినేట్ చేసి షాక్ ఇచ్చారు. అంబటి అర్జున్, అశ్వినీశ్రీ, నయని పావని, పూజా మూర్తి, భోలే షావలి హౌజ్‌లోకి ఎంటర్ అయ్యారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రమోషన్స్‌లో భాగంగా రవితేజతో పాటు హీరోయిన్స్ హౌజ్‌లో సందడి చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv