• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్

    బిగ్‌బాస్‌ సీజన్‌-7 నుంచి మూడో వారం గాయని దామిని భట్ల ఎలిమినేట్‌ అయింది. ఈ వారం ప్రియాంక జైన్‌, శుభశ్రీ, రతికా రోజ్‌, దామిని, ప్రిన్స్‌ యావర్‌, గౌతమ్‌కృష్ణ, అమర్‌దీప్‌లు నామినేషన్స్‌ ఉండగా, చివరకు దామిని, శుభశ్రీ మిగిలారు. ఈక్రమంలో ఇద్దరి ఫొటోలను షిప్‌లపై అంటించి ఏది పేలిపోతే వారు ఎలిమినేట్‌ అయినట్లు అని నాగార్జున ప్రకటించగా, దామిని ఫొటో అంటించిన షిప్‌ పేలిపోయింది. దీంతో ఆమె ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు. దామిని పేరు ప్రకటించగానే ప్రియాంక జైన్‌, సందీప్‌ మాస్టర్‌ భావోద్వేగానికి గురయ్యారు.

    https://x.com/BBTeluguViews/status/1705986635341705700?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv