• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రైలు ప్రమాద బాధితులకు అండగా సోనూసూద్

    ఒడిశా రైలు ప్రమాద బాధితులకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ అండగా నిలిచాడు. ఈ ప్రమాదంలో బాధితులుగా మిగిలినవారికి జీవితకాలం పింఛన్ లేదా నెలనెలా జీతం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఈ మేరకు ట్విటర్ ద్వారా ఓ సందేశం పంపాడు. కంటితుడుపు పరిహారం చెల్లించకుండా శాశ్వత పరిహారం ప్రకటించాలని కోరారు. ప్రస్తుతం ప్రకటించిన పరిహారం రెండు మూడు నెలల్లోనే ఖర్చుయిపోతుందన్నాడు. పెన్షన్ గానీ, స్థిరాదాయం కల్పించడం గానీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. Heartbroken by the news of the train tragedy in … Read more

    Chiru Remake Movies: రీమేక్ మూవీలతో దూసుకెళ్తున్న చిరంజీవి.. ఆందోళనలో ఫ్యాన్స్‌!. కారణం అదే?

    టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. తెలుగులో నెంబర్‌ వన్‌ హీరోగా సెటిల్‌ అయిన సమయంలో చిరు సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల వైపు వెళ్లారు. అక్కడ పెద్దగా కలిసిరాకపోవడంతో తిరిగి తనకు ఎంతో ఇష్టమైన ఇండస్ట్రీకి తిరిగి వచ్చేశారు. అలాగే సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను షురూ చేశారు. అయితే చిరు మెుదటి ఇన్నింగ్స్‌తో పోలిస్తే సెకండ్‌ ఇన్నింగ్స్‌ రీమెక్స్‌ చుట్టూ తిరుగుతోంది. రీఎంట్రీ తర్వాత చిరు తొలి చిత్రం ‘ఖైదీ 150’ నుంచి రీసెంట్‌ భోళాశంకర్‌ వరకూ మెుత్తం 6 సినిమాలు … Read more

    శర్వానంద్ పెళ్లి సందడి షురూ

    టాలీవుడ్ హీరో శర్వానంద్, రక్షితారెడ్డిల పెళ్లి సందడి మొదలైంది. జైపూర్‌లోని లీలాప్యాలెస్‌లో వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే హల్దీ వేడుక ప్రారంభమైంది. ఈ హల్దీ ఫంక్షన్‌లో సందడంతా శర్వానంద్‌దే. వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో శర్వా తన స్నేహితులు, కజిన్స్‌కు పసుపు పూసి ఆటపట్టిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా రేపు రాత్రి 11 గంటలకు వీరిద్దరి వివాహం జరగనుంది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. శర్వా పెళ్లి సందడి ❤️ Lovely … Read more

    తెలంగాణ అవతరణ శుభాకాంక్షలు తెలిపిన విజయ్

    తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పది సంవత్సరాల పండగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. ప్రజలపై ప్రేమతో పట్టుదలగా పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో చూపించిన మన తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు అంటూ ప్రశంసించారు. ఈమేరకు వీడియో విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు @TheDeverakonda ❤️❤️#TelanganaFormationDay #TelanganaTurns10 pic.twitter.com/ZI8gAs4BMy — Samrat (@teiangana) June 1, 2023

    బ్యాంకాక్ పిల్ల’ సంపాదన ఎంతో తెలుసా?

    ‘బ్యాంకాక్ పిల్ల’గా పాపులరైన శ్రావణి సామంతపూడి తన టాలెంట్, క్రియేటివిటీతో రెండు చేతులా సంపాదిస్తోంది. తన భర్త ఉద్యోగరీత్యా థాయిలాండ్‌లో ఉండటంతో తాను కూడా అక్కడే ఉండి వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ‘బ్యాంకాక్ పిల్ల’ ఛానెల్‌కు 18 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. శ్రావణి వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తుంటాయి. ప్రస్తుతం ఆమె సంపాదన నెలకు రూ.10 లక్షలు ఉన్నట్లు సమాచారం. తన క్రియేటివిటీతో ‘బ్యాంకాక్ పిల్ల’ రెండు చేతులతో సంపాదిస్తోంది.

    సునిశిత్‌కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెరైటీ పనిష్‌మెంట్

    సాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్‌కు యంగ్‌టైగన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెరైటీ శిక్ష విధించారు. ఓ ఇంటర్వ్యూలో సునిశిత్.. ఎన్టీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పారు. ఎన్టీఆర్ గతంలో పోర్న్ సినిమాల్లో నటించాడని.. ఆ విషయం తనకు మాత్రమే తెలుసని బీరాలు పోయాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అతడిని పట్టేశారు. కానీ అతడిని చితక బాదకుండా వెరైటీ పనిష్‌మెంట్ ఇచ్చారు. ఎన్టీఆర్ చిత్రపటానికి హారతి ఇప్పించారు. Kotatalu,Sorry chepinchatalu evadina cjesthadu Thitinodithone Harathi … Read more

    పెళ్లి వయసు దాటిపోయింది: సల్మాన్

    బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దుబాయిలో జరిగిన ఐఫా-2023 అవార్డు వేడుకల్లో పాల్గొన్న సల్మాన్‌.. పెళ్లి వయసు దాటిపోయిందంటూ వ్యాఖ్యానించాడు. ఓ మహిళా అభిమాని ప్రపోజ్‌ చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 20 ఏళ్ల క్రితం కలిసి ఉంటే బాగుండేది అంటూ సరదాగా బదులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా గతంలో ఓ ఇంటర్యూలో మాట్లాడిన సల్మాన్ సరైన వ్యక్తి ఎదురైనప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటానని చెప్పాడు. … Read more

    హీరోను నెట్టేసిన మరో హీరో బాడీగార్డ్స్

    బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ భర్త, హీరో విక్కీకౌశల్‌కు చేదు అనుభవం ఎదురైంది. IIFA కార్యక్రమంలో విక్కీపై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బాడీగార్డులు దురుసుగా ప్రవర్తించారు. విక్కీ ఓ అభిమానితో సెల్ఫీ దిగుతుండగా సల్మాన్ ఎదురుపడ్డాడు. విక్కీ పలకరించేందుకు ప్రయత్నించినా సల్మాన్ ఏమీ పట్టనట్లుగా మాట్లాడకుండానే వెళ్లిపోయాడు. ఈ క్రమంలో సల్మాన్ బాడీగార్డ్స్ విక్కీని పక్కకు తోసేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. Bhai Ka Swag ???? This video of #SalmanKhan? and #VickyKaushal’s interaction has … Read more

    ‘బిచ్చగాడు’ హీరో: రియల్ హీరో కూడా!

    కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ హీరోగా వచ్చిన ‘బిచ్చగాడు2’ మూవీ విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా సక్సెస్‌ను విజయ్ వెరైటీగా జరుపుకున్నాడు. ఏపీలోని రాజమండ్రిలో యాచకులకు అన్నదానం చేసి తన సక్సెస్‌ను ఎంజాయ్ చేశాడు. యాచకులందరికీ ఓ హోటల్‌లో భోజనాలు ఏర్పాటు చేసి స్వయంగా వడ్డించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ‘విజయ్ రియల్ హీరో’ అంటూ పొగుడుతున్నారు.

    Rupali Barua: ఆశీష్‌ విద్యార్థి- రూపాలి పెళ్లికి ముందు ఇంత కథ నడిచిందా?

    జాతీయ అవార్డు, గ్రహీత విలక్షణ నటుడైన ఆశీష్‌ విద్యార్థి 60 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్నాడు. అసోంకి చెందిన రూపాలి బారువా (50)ను పెళ్లాడాడు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆశిష్‌ – రూపాలి వివాహానికి అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. అత్యంత సన్నిహితులను మాత్రమే ఈ జంట పెళ్లికి ఆహ్వానించింది. రూపాలి ఎవరు? అసోంలోని గువాహటిలో ఏప్రిల్ 21, 1973న రూపాలి జన్మించారు. ప్రస్తుతం ఆమె కోలకత్తాలో స్థిరపడ్డారు. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌గా ఆమెకు పేరుంది. సోషల్‌ … Read more