• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రజనీకాంత్‌కు డబుల్ సర్‌ప్రైజ్

    ఇటీవల ‘జైలర్’ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఇప్పటి వరకు ఈ సినిమా రూ,500 కోట్లకు పైనే వసూళ్లు రాబట్టింది. తాజాగా చిత్ర నిర్మాత కళానిధి మారన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు స్పెషల్ సర్‌ఫ్రైజ్ ఇచ్చాడు. ఈ మేరకు రజనీని ప్రతేకంగా కలిశారు. చిత్రానికి వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని చెక్ రూపంలో అందించారు. అలాగే ఒక బీఎండబ్ల్యూ కారును రజనీకి గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ కారు విలువ రూ.1. 26 కోట్లు ఉంటుందని అంచనా.. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv