• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 33 ఏళ్ల తర్వాత బిగ్‌బీతో రజనీ

  అమితాబ్‌తో 33 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్నట్లు సూపర్‌ స్టార్ రజనీకాంత్ తెలిపారు. ఈ మేరకు ఇద్దరు కలిసి ఉన్న ఫొటోను తన ట్విటర్‌ (X) ఖాతాలో పోస్టు చేశారు. ‘మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నా మెంటర్ అమితాబ్ బచ్చన్‌తో 170వ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది’ అని రజనీ రాసుకోచ్చారు. ‘జైభీమ్’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు టీజే జ్ఞానవేల్ ఈ మూవీని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని తిరునల్వేలిలో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరుగుతోంది.

  రజనీకాంత్‌కు డబుల్ సర్‌ప్రైజ్

  ఇటీవల ‘జైలర్’ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఇప్పటి వరకు ఈ సినిమా రూ,500 కోట్లకు పైనే వసూళ్లు రాబట్టింది. తాజాగా చిత్ర నిర్మాత కళానిధి మారన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు స్పెషల్ సర్‌ఫ్రైజ్ ఇచ్చాడు. ఈ మేరకు రజనీని ప్రతేకంగా కలిశారు. చిత్రానికి వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని చెక్ రూపంలో అందించారు. అలాగే ఒక బీఎండబ్ల్యూ కారును రజనీకి గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ కారు విలువ రూ.1. 26 కోట్లు ఉంటుందని అంచనా.. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ … Read more