• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆదాశర్మ పర్సనల్ నంబర్ లీక్

    ది కేరళ స్టోరీ ముూవీతో కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ సాధించిన ఆదా శర్మకు మరో షాక్ తగిలింది. ఆమె వ్యక్తిగత ఫొన్‌ నంబర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో లీక్ చేశారు. దీంతో ఆదాశర్మకు వేధింపులు ఎక్కువయ్యాయి. కాల్ చేసి కొందరు బెదిరించినట్లు తెలిసింది. అయితే ఆదా శర్మ వివరాలు పోస్ట్ చేసిన వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేశారు. కాగా ఇటీవల ది కేరళ స్టోరీ డైరెక్టర్ సుదీప్తో సేన్, ఆదాశర్మ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. Instagram account "jhamunda_bolte", has … Read more

    Tollywood Heroines: యంగ్‌ హీరోలతో జత కడుతున్న స్టార్ హీరోయిన్స్.. అవకాశాలు లేకపోవడమే కారణమా?

    స్టార్‌ హీరోల పక్కన యంగ్ హీరోయిన్లు నటించడం మాములే. కానీ స్టార్‌ హీరోయిన్‌ల పక్కన ఓ యంగ్ హీరో నటించడం అరుదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే జరుగుతోంది. స్టార్‌ హీరోయిన్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమంత, అనుష్క శెట్టి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌లు యంగ్‌ హీరోలతో జతకడుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. వరుస ఫ్లాపులు, చేతిలో సినిమాలు లేకపోవడంతో వీరంతా చిన్న హీరోలతోనూ రొమాన్స్‌ చేసేందుకు సిద్ధమైపోతున్నారు.  సమంత అగ్రకథానాయిక అయిన సమంత.. డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డతో ఓ సినిమా చేయబోతోంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో చేస్తున్న … Read more

    ఇండియన్ ఐడల్ ఫినాలేకు అల్లు అర్జున్!

    తెలుగు ఇండియన్ ఐడల్2 ఫినాలే షోకు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా వస్తున్నాడు. ఈ విషయాన్ని ఆహా ప్రోమో రూపంలో ప్రకటించింది. ఈ షోలో అల్లు అర్జున్ తెగ సందడి చేసినట్లుగా ప్రోమో చూస్తే తెలుస్తోంది. తెలుగు ఇండియన్ ఐడల్2 ఫినాలేలో ఐదుగురు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అమెరికాకు చెందిన శృతి, హైదరాబాద్‌కు చెందిన కార్తికేయ, జయరామ్, విశాఖపట్నానికి చెందిన సౌజన్య, సిద్ధిపేటకు చెందిన లాస్యప్రియలు పోటీలో ఉన్నారు. త్వరలోనే ఫినాలే జరగనుంది.

    రంభ పెద్ద కూతురు ఎలా ఉందో చూడండి

    సినిమాలకు దూరమైనా.. హీరోయిన్ రంభ మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటుంది. తాజాగా తన పెద్ద కూతురు లాన్య ఇంద్రకుమార్ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అచ్చం రంభలాగే ఉంది లాన్య. మీ స్కూల్ డేస్ నాటి ఫొటోలా ఉంది రంభగారు అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. రంభకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. 2010లో కెనడా వ్యాపార వేత్త ఇంద్రకుమార్‌ను పెళ్లి చేసుకుని రంభ అక్కడే స్థిరపడింది. https://www.instagram.com/p/CsfN5XrrRjw/ Screengrab Instagram: Screengrab Instagram: Screengrab Instagram:

    Dimple Hayathi vs DCP: ఐపీఎస్ కారును తన్ని డింపుల్ వీరంగం.. గొడవకు కారణం ఇదే!

    ప్రముఖ హీరోయిన్ డింపుల్ హయాతి వివాదంలో చిక్కుకుంది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారుపై దాడి కేసులో ఆమెపై జూబ్లీ హిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. జూబ్లీ హిల్స్‌ జర్నలిస్టు కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రాహుల్ హెగ్డే, డింపుల్ హయాతి ఉంటున్నారు. కారు పార్కింగ్ విషయమై వీరి మధ్య తరచూ గొడవ జరుగుతున్నట్లు సమాచారం. డీసీపీ రాహల్ ఏమన్నారంటే.. కాగా, డింపుల్ హయాతిపై నమోదైన కేసుపై  ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే స్పందించారు. తనకు హీరోయిన్ డింపుల్‌కు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవన్నారు.  పార్కింగ్ … Read more

    వెయిటర్‌గా మారిన ‘బిచ్చగాడు’

    తమిళ్ హీరో విజయ్ ఆంటోనీ హీరోగా, కావ్యథాపర్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘బిచ్చగాడు2‘ మూవీ విడుదలై థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. తాజాగా విజయ్ ఆంటోనీ వెయిటర్ అవతారం ఎత్తాడు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా ఫుడ్ సర్వ్ చేసి అక్కడున్నవారిని ఆశ్చర్యపరిచారు. కస్టమర్లు అడిగిన ఆహార పదార్థాలను ఆర్డర్ తీసుకుని వారికి సరఫరా చేశాడు. బిర్యానీ వంటి వంటకాలను కస్టమర్లకు అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

    యుద్ధ భూమిలో ఎదురు చూస్తున్నా మిత్రమా: హృతిక్

    జూ.ఎన్టీఆర్ బర్త్‌ డే సందర్భంగా సెలబ్రెటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ‘యుద్ధభూమిలో నీకోసం ఎదురు చూస్తున్న మిత్రమా’ అంటూ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ విష్ చేశాడు. వీరిద్దరు కలిసి వార్2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మీ జీవితంలో అంతా మంచే జరగాలని ఆకాంక్షిస్తున్నా. పుట్టినరోజు శుభాకాంక్షలుట అంటూ ట్వీట్ చేశాడు. హృతిక్‌తో పాటు టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, వెంకటేష్ జూ.ఎన్టీఆర్‌కు స్పెషల్ గ్రీటింగ్స్ తెలిపారు. Happy Birthday @tarak9999! Wishing you a joyous day and … Read more

    ఐశ్వర్యరాయ్‌ డ్రెస్‌పై నెటిజన్ల ట్రోలింగ్

    కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఐశ్వర్యరాయ్ వేసుకున్న డ్రెస్‌పై పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరూ ట్రోల్ చేస్తుంటే మరికొందరూ బాగుందంటూ మెచ్చుకుంటున్నారు. కేన్స్ వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా డీజైన్ చేసిన వెండి గౌన్‌ ధరించిన ఐశ్వర్య రెడ్‌ కార్పెట్‌పై హోయలు పోయింది. ఈ వెండి డ్రెస్‌పై నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ‘మీరు డిజైనర్‌ను మార్చండి’ అని ఒకరు అంటే..వెండి హుడీ ఏంటి విడ్డూరంగా అని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇంకొందరూ ఫ్యాషన్‌ను మరో మెట్టు ఎక్కించావు అని మెచ్చుకుంటున్నారు. And she is the MOTHER ????? … Read more

    Cannes Film Festival 2023: సొగసు చూడ తరమా… ఒక్క వేదికపై ఇన్ని అందాలా? 

    ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో హాలీవుడ్‌, బాలీవుడ్‌ తారలు తళుక్కుమన్నారు. కేన్స్‌ వేడుకల్లో తొలిసారి పాల్గొన్న సారా అలీఖాన్.. రెడ్‌ కార్పెట్‌పై క్యాట్‌ వాక్‌ చేసింది. ఐవ‌రీ క‌ల‌ర్ లెహంగాలో సారా మెరిసిపోయింది. త‌న బాడి ఔట్‌ఫిట్‌తో మెస్మరైజ్ చేసింది.  మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌ కూడా ఈ అంతర్జాతీయ వేడుకల్లో పాల్గొంది. తెల్లటి దుస్తుల్లో స్టన్నింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ మానుషి ఆకట్టుకుంది. బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేెలా ఫ్రెంచ్ వేడుకల్లో హోయలు ఒలికించింది. ఎర్రటి దుస్తుల్లో కనిపించిన ఊర్వశి.. తెల్లటి … Read more