• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇన్‌స్టాలో నయన్ ఎంట్రీ.. తొలి పోస్ట్ ఇదే?

    స్టార్‌ హీరోయిన్ నయనతార ఇన్‌స్టాలోకి అడుగుపెట్టారు. నయనతార అలా అకౌంట్‌ ఓపెన్‌ చేశారో లేదో వెంటనే ఆమెను లక్షల మంది ఫాలో అయ్యారు. అంతేకాకుండా నయనతార తన తొలిపోస్ట్‌తోనే అభిమానులను ఆకర్షించారు. నేడు ఇన్‌స్టా అకౌంట్‌ ఓపెన్‌ చేసిన ఆమె తన పిల్లలను తొలిసారి చూపించారు. ‘జైలర్‌’లోని హుకుమ్‌ పాట బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో తన కవలలను ఎత్తుకుని మాస్‌ లెవెల్లో ఎంట్రీ ఇచ్చారు. నయనతార పోస్ట్‌పై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తు కామెంట్లు పెడుతున్నారు.

    https://twitter.com/search?q=nayanthara%20INSTA&src=typed_query&f=top
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv