• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇన్‌స్టాలో నయన్ ఎంట్రీ.. తొలి పోస్ట్ ఇదే?

    స్టార్‌ హీరోయిన్ నయనతార ఇన్‌స్టాలోకి అడుగుపెట్టారు. నయనతార అలా అకౌంట్‌ ఓపెన్‌ చేశారో లేదో వెంటనే ఆమెను లక్షల మంది ఫాలో అయ్యారు. అంతేకాకుండా నయనతార తన తొలిపోస్ట్‌తోనే అభిమానులను ఆకర్షించారు. నేడు ఇన్‌స్టా అకౌంట్‌ ఓపెన్‌ చేసిన ఆమె తన పిల్లలను తొలిసారి చూపించారు. ‘జైలర్‌’లోని హుకుమ్‌ పాట బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో తన కవలలను ఎత్తుకుని మాస్‌ లెవెల్లో ఎంట్రీ ఇచ్చారు. నయనతార పోస్ట్‌పై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తు కామెంట్లు పెడుతున్నారు. https://twitter.com/search?q=nayanthara%20INSTA&src=typed_query&f=top

    అందాల భామలు.. ఆకట్టుకునే పోస్టులు

    సినీ ప్రపంచంలో అనేకమంది హీరోయిన్లు తమ నటన ద్వారానే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఇన్‌స్టా వేదికగా క్రేజీ క్రేజీ పోస్టులు పెడుతూ అభిమానుల మనసు దోచుకుంటున్నారు. రష్మిక మంధాన సరిలేరు నీకెవ్వరు, పుష్ప సినిమాల్లో నటించి తన ఫాలోవర్లను మరింత పెంచుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఈమె తన ఫామ్ కొనసాగిస్తుంది. ఇన్‌స్టాలో రష్మికకు 29 మిలియన్ల ఫాలోవర్లు ఉండటం గమనార్హం. తేజస్వీ మదివాడ