• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హీరోతో అమృత ప్రణయ్ రొమాన్స్

    హీరో కార్తికేయతో అమృత ప్రణయ్ రొమాన్స్ చేసింది. ‘బెదురులంక’ ప్రమోషన్లలో భాగంగా ‘‘కవ్వించే ఆడపిల్ల’’ సాంగ్‌కు కార్తీకేయతో కలసి అమృత స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను అమృత తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. కాగా మిర్యాలగూడలో ప్రణయ్ అనే వ్యక్తిని అమృత పెళ్లి చేసుకుంది. దీంతో ప్రణయ్‌ను ఆమె తండ్రి మారుతీరావు దారుణంగా చంపించాడు. అనంతరం మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు.

    https://www.instagram.com/reel/CwSkD-gJzKr/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv