• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నా ట్రస్ట్‌కు డబ్బులు ఇవ్వొద్దు: హీరో

  తన ట్రస్ట్‌కు ఎవరూ డబ్బులు పంపొద్దని.. తానొక్కడినే చూసుకుంటానని హీరో, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ పేర్కొన్నాడు. ‘‘ట్రస్ట్ ప్రారంభించినప్పుడు ఒక్కడినే చేయలేకపోయా. అందుకే ఇతరుల సాయం తీసుకున్నా. కానీ ఇప్పుడు నేను బాగానే డబ్బులు సంపాదిస్తున్నా. అలాంటప్పుడు ఇతలరును అడగడం ఎందుకు. నా ట్రస్ట్ ఖర్చులన్నీ నేనే భరించుకుంటా. నా ట్రస్టుకు పంపే డబ్బులు మీ దగ్గర్లో ఉన్న వేరే ట్రస్టులకు ఇవ్వండి.’’ అంటూ లారెన్స్ కోరాడు. This is for my Telugu Fans..! pic.twitter.com/csJPLn5nqH — Raghava Lawrence (@offl_Lawrence) August … Read more

  హీరోతో అమృత ప్రణయ్ రొమాన్స్

  హీరో కార్తికేయతో అమృత ప్రణయ్ రొమాన్స్ చేసింది. ‘బెదురులంక’ ప్రమోషన్లలో భాగంగా ‘‘కవ్వించే ఆడపిల్ల’’ సాంగ్‌కు కార్తీకేయతో కలసి అమృత స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను అమృత తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. కాగా మిర్యాలగూడలో ప్రణయ్ అనే వ్యక్తిని అమృత పెళ్లి చేసుకుంది. దీంతో ప్రణయ్‌ను ఆమె తండ్రి మారుతీరావు దారుణంగా చంపించాడు. అనంతరం మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. https://www.instagram.com/reel/CwSkD-gJzKr/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

  ఆ హీరో కాళ్లావేళ్లా పడ్డాడు: హీరోయిన్

  తనతో డేటింగ్ చేయాలని ఓ హీరో కాళ్లావేళ్లా పడ్డాడని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తెలిపింది. పరోక్షంగా రణ్‌బీర్ కపూర్ పేరు చెప్పకుండానే అతడిని విమర్శించింది. ‘‘ఆ హీరో నా డేటా మొత్తం హ్యాక్ చేశాడు. నేను ఎక్కడికెళ్తే అక్కడికి వచ్చేవాడు. ఆ హీరోకు నేనంటే పిచ్చి. ఎప్పుడూ నా చుట్టే తిరిగేవాడు. డేటింగ్ చేద్దామని నా కాళ్లావేళ్లా పడ్డాడు. కానీ నేను నో చెప్పాను. దాంతో నన్ను వేధించడం మొదలు పెట్టాడు.’’ అంటూ రణ్‌బీర్ పేరు ప్రస్తావించకుండా కంగనా ఇన్‌స్టాలో స్టోరీ రాసుకొచ్చింది.

  ‘బిచ్చగాడు’ హీరో: రియల్ హీరో కూడా!

  కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ హీరోగా వచ్చిన ‘బిచ్చగాడు2’ మూవీ విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా సక్సెస్‌ను విజయ్ వెరైటీగా జరుపుకున్నాడు. ఏపీలోని రాజమండ్రిలో యాచకులకు అన్నదానం చేసి తన సక్సెస్‌ను ఎంజాయ్ చేశాడు. యాచకులందరికీ ఓ హోటల్‌లో భోజనాలు ఏర్పాటు చేసి స్వయంగా వడ్డించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ‘విజయ్ రియల్ హీరో’ అంటూ పొగుడుతున్నారు.

  ఆ హీరో నన్ను వేధించాడు: హన్సిక

  ఓ టాలీవుడ్ హీరో తనను తీవ్రంగా వేధించాడని హీరోయిన్ హన్సిక మొత్వానీ తెలిపింది. తాజాగా హన్సిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘టాలీవుడ్ ప్రముఖ హీరో నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు. పదే పదే డేట్‌కు వెళ్దాం వస్తావా అంటూ విసిగించేవాడు. తర్వాత ఆ హీరోకు తగిన బుద్ధి చెప్పా. ఇక ఆ తర్వాత నా జోలికి రాలేదు.’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా ఆ హీరో ఎవరై ఉంటారని నెటిజెన్లు జుట్లు పీక్కుంటున్నారు.

  గండికోటలో కమల్ హాసన్ సందడి

  తమిళ్ స్టార్ హీరో కమల్ హాసన్ ఏపీలోని కడప జిల్లా గండికోటలో సందడి చేశాడు. కమల్ హాసన్‌ను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. కమల్ వారందరికీ అభివాదం చేస్తూ పలకరించారు. కాగా కమల్[ ‘భారతీయుడు 2’ ](url)షూటింగ్ కోసం గండికోటకు వచ్చారు. 6 రోజులపాటు సినిమా బృందం ఇక్కడే షూటింగ్ నిర్వహిచనుంది. కాగా ‘భారతీయుడు 2’ చిత్రాన్ని శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. కమల్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ మూవీ 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. … Read more

  హీరో మూవీ రివ్యూ…

  మహేశ్ బాబు మేనల్లుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ని హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన డిఫరెంట్ మూవీ హీరో. RRR, రాధేశ్యామ్ వంటి పలు పెద్ద సినిమాలు వాయిదా పడడంతో ఈ పండుగకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే రిలీజయిన టీజర్, ట్రైలర్‌తో సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయింది. పలు పోస్టర్లలో అశోక్ కౌ బాయ్ గెటప్‌లో ఉండడంతో ఘట్టమనేని అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.  కథేంటంటే..  అందరు యువకుల మాదిరిగానే సినిమా … Read more