• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బన్నీ ఇస్తానన్న సర్‌ప్రైజ్ ఇదే

    ఈ రోజు ఇస్తానన్న సర్‌ప్రైజ్‌ను అల్లు అర్జున్ ఇంస్టా వేదికగా ఓ వీడియోతో పంచుకున్నాడు. అందులో తన ఇంట్లోని గార్డెన్, స్విమ్మింగ్ పూల్ ఏరియాను చూపించాడు. ఇక సెట్స్‌కు వెళ్లే దారిలో పిల్లలకు వీడియో కాల్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్‌లోకి వెళ్లి అక్కడ తన అభిమానులను కలిసి మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలా మా ఇండియన్ అభిమానుల్లా ఎవ్వరూ ఉండరు అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    Is this the surprise that Bunny is going to give
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv