• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బన్నీ ఇంటి వద్ద కోలాహలం

    ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని బన్నీ ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. సినీ ప్రముఖులు, అభిమానులతో బన్నీ ఇంటి పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా ఫ్యాన్స్ భారీగా చేరుకుని నినాదాలు చేశారు. దీంతో అల్లు అర్జున్ బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశాడు. తాను ప్రస్తుతం షాకింగ్‌లో ఉన్నానని.. తర్వాత మాట్లాడతానని బన్నీ తన ఫ్యాన్స్‌కు సైగలు చేశాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv