• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ సారి పండుగకు ‘నా సామిరంగ’

    స్టార్ హీరో అక్కినేని అభిమానులకు తాజా అప్‌డేట్ వచ్చేసింది. నేడు నాగార్జున పట్టినరోజు సందర్బంగా చిత్రబృందం ఆయన కొత్త సినిమాను ప్రకటించింది. ఈ సినిమాకు ‘నా సామిరంగ’ పేరును ఖరారు చేస్తూ టైటిల్‌ను రివీల్ చేశారు. దానితో పాటే మేకర్స్ ఒక టీజర్‌ను రిలీజ్ చేసింది. అందులో నాగార్జున మాస్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక టీజర్ మాత్రం యాక్షన్ సీన్‌తో తెగ మెప్పించేస్తుంది. అయితే ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి పాన్‌ఇండియా రేంజ్‌లో రిలీజ్ కానుందని సమాచారం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv