• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నాతో పాటు మీరు బాధపడ్డారు: ఎన్టీఆర్

  సైమా అవార్డ్స్ వేడుకల్లో ఎన్టీఆర్ ఉత్తమనటుడిగా ఎన్నికయ్యారు. స్టేజ్ పై అవార్డును అందుకున్న తర్వాత ఎన్టీఆర్ అభిమానులు ఉద్దేశించి మాట్లాడారు. ‘నా ఒడిదుడుకుల్లో, నేను క్రిందపడ్డప్పుడళ్ళా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు, నా కనుల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకి వాళ్ళు కూడా బాధ పడినందుకు, నేను నవ్వినప్పుడళ్ళ నాతో పాటు వాళ్ళు కూడా నవ్వినందుకు, నా అభిమాన సొదరులందరికి పాదాభి వందనాలు’ అని ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను అభిమానులు సోషల్ మీడియాలో తెగ ట్రెంట్ చేస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv