• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Manchu Manoj: మంచు మనోజ్‌ వెన్నుపూస, పొట్ట, మెడపై తీవ్రగాయాలు!

    టాలీవుడ్‌కు చెందిన పెద్ద కుటుంబాల్లో మంచు ఫ్యామిలీ (Manchu Family) ఒకటి. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, నిర్మాతగా మోహన్‌ బాబు (Manchu Mohan Babu) ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. తన నటవారసులుగా మంచు విష్ణు (Manchu Vishnu), మంచు మనోజ్‌ (Manchu Manoj), మంచు లక్ష్మీ (Manchu Lakshmi)ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం వారు సినిమాల్లో నటిస్తూ రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం (డిసెంబర్‌ 8) మంచు ఫ్యామిలీలో పెద్ద గొడవ జరిగింది. తనపై దాడి చేశాడంటూ మోహన్‌బాబు, మంచు మనోజ్‌ … Read more

    Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ

    allu arjun

    పాన్ ఇండియా లెవల్లో సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచిన పుష్ప 2  సినిమా సక్సెస్ మీట్‌లో హీరో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన దర్శకుడు సుకుమార్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, “సినిమా విజయానికి ప్రధాన కారకులు దర్శకుడు. నాకు పేరు వచ్చినా, ఇతర నటీనటులు గుర్తింపు పొందినా ఆ క్రెడిట్ మొత్తం సుకుమార్‌కు చెందుతుంది. నా పాత్రకు ఎంత ప్రశంసలు వచ్చినా, అవన్నీ ఆయన చేసిన డిజైన్ వల్లనే సాధ్యమయ్యాయి,” అని చెప్పుకొచ్చారు. ఆయన మరింత ఆసక్తికరంగా … Read more

    Sandeep Reddy Vanga: తల్లి సెంటిమెంట్‌పై సందీప్‌ రెడ్డి వంగా కొత్త సినిమా?

    భారతీయ చిత్ర పరిశ్రమలో దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కొత్త ఒరవడిని సృష్టించాడు. మూస ధోరణి సీన్లు, రెగ్యులర్‌ స్క్రీన్‌ప్లేకు స్వస్థి చెప్పి తనదైన కొత్త తరహా మేకింగ్‌ స్టైల్‌ను అందరికీ పరిచయం చేశాడు. తన సినిమాల్లో ఎక్కువగా వైలెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే సందీప్‌ రెడ్డి ‘యానిమల్‌’ (Animal)లో వైలెన్స్‌తో పాటు తండ్రి సెంటిమెంట్‌ను సైతం బాగా చూపించాడు. తన చిత్రాల్లో తండ్రి పాత్రలను ప్రాధాన్యత ఇచ్చే సందీప్‌ తల్లి రోల్స్‌ను అంతగా పట్టించుకోడన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. … Read more

    Vedika Bikini: బికినిలో వేదిక థండర్ థైస్ అందాలు

    గ్లామర్‌ బ్యూటీ వేదిక (Vedhika) మరోమారు సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. తన బికిని ఫొటోలను కుర్రకారు మతిపోగొడుతోంది.  తాజాగా ఓ బీచ్‌కు వెళ్లిన వేదిక అక్కడ బికిని (Vedika Bikini Photos)తో హల్‌ చల్‌ చేసింది. ఆ ఫొటోలను నెట్టింట షేర్‌ చేసి అభిమానులకు హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది.  జీరో సైజ్‌లో వేదిక (Vedhika Hot) అందాలు చూసి నెటిజన్లు మైమరిచిపోతున్నారు. ఆమె సొగసుల సంపద అదిరిపోయిందంటూ పోస్టులు పెడుతున్నారు.  వేదిక ఫొటోలు నెట్టింట వైరల్ కావడం ఇదే తొలిసారి కాదు. గత … Read more

    Sreeleela: టాలీవుడ్ యంగ్ హీరోతో శ్రీలీల డేటింగ్?

    అతి కొద్ది కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ సంపాదించిన నటీమణుల్లో శ్రీలీల (Sreeleela) ఒకరు. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా తెరకెక్కిన ‘పెళ్లిసందD’ చిత్రంతో శ్రీలీల తెలుగు తెరకు పరిచయమైంది. తన అందం, అభినయం, డ్యాన్స్‌తో ఆకట్టుకొని తెలుగులో వరుస ప్రాజెక్ట్స్‌ చేసింది. రవితేజ, రామ్‌, బాలకృష్ణ, నితీన్‌, పంజా వైష్ణవ్‌ తేజ్‌, మహేష్‌ బాబు చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. రీసెంట్‌గా ‘పుష్ప 2’ చిత్రంలో కిస్సిక్‌ అనే ఐటెం సాంగ్‌లో మెరిసి పాన్‌ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని … Read more

    Allu Arjun Arrest: బన్నీ అరెస్టు తప్పదా? అదే జరిగితే పదేళ్ల జైలు శిక్ష!

    allu arjun

    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Director Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రం సర్వత్రా బ్లాక్‌బాస్టర్‌ టాక్‌ను తెచ్చుకుంది. అయితే అదే సమయంలో ‘పుష్ప 2’ను పలు వివాదాలు చుట్టు ముట్టాయి. ప్రీమియర్స్‌ సందర్భంగా హైదరాబాద్‌ సంధ్యా థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడం … Read more

    Actress Pragya Nagra: తెలుగు హీరోయిన్‌ ప్రైవేటు వీడియో లీక్‌.. నెట్టింట వైరల్‌!

    ప్రముఖ నటి ప్రగ్యా నగ్రా (Actress Pragya Nagra) ప్రైవేటు వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. బట్టలు లేకుండా ప్రియుడితో ఇంటిమేట్‌ అవుతున్న విజువల్స్ అందులో కనిపిస్తున్నాయి.  ప్రైవేటు వీడియో (Actress Pragya Nagra Private Video) లోని యువతి ముఖం ప్రగ్యా లాగే ఉండటంతో ఇది ఆమెకు సంబంధించిందేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.  MMS వీడియో క్లిప్‌ కావడంతో ఫేక్‌ అయ్యే ఛాన్స్‌ లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మెుత్తం మీద #pragyanagra, #pragyanagrahot, #pragyanagrahotvideos వంటి హాష్‌ ట్యాగ్స్‌ నెట్టింట ట్రెండింగ్‌ అవుతున్నాయి. … Read more

    Sobhita Dhulipala: పెళ్లి పీటలపై క్యూట్‌గా తలపడ్డ చైతూ-శోభిత.. వీడియో వైరల్‌!

    అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), శోభిత దూళిపాళ్ల (Sobhita Dhulipala) వివాహం డిసెంబర్‌ 4న అతికొద్ది మంది సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే వీరి పెళ్లికి అతి ముఖ్యులు మాత్రమే హాజరయ్యారు. మీడియా ప్రతినిధులను సైతం అనుమతించలేదు. దీంతో పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఒక్కొక్కటిగా బయటకొస్తూ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తొలుత చైతు-శోభిత పెళ్లి ఫొటోలు బయటకి రాగా ఆ తర్వాత తాళికట్టే వీడియో లీకయ్యింది. ఈ క్రమంలో రెండ్రోజుల తర్వాత వీరి పెళ్లికి సంబంధించి మరో … Read more

    Allu vs Mega: మరింత ముదిరిన వివాదం.. పుష్ప2లో చిరు టార్గెట్‌గా డైలాగ్స్!

    అల్లు అర్జున్‌, మెగా (Allu vs Mega) కుటుంబాల మధ్య వివాదాలు తారా స్థాయికి చేరినట్లు గత కొద్దికాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో బన్నీ (Allu Arjun) లేటెస్ట్ చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2)ను బాయ్‌కాట్‌ చేయాలని మెగా ఫ్యాన్స్‌ నెట్టింట పిలుపు సైతం ఇచ్చారు. ఈ క్రమంలోనే బన్నీ – సుకుమార్‌ కాంబోలోని పుష్ప 2’ చిత్రం డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ రిలీజైంది. అయితే ఇందులో బన్నీ చెప్పిన డైలాగ్స్‌ మెగా ఫ్యామిలీ టార్గెట్‌ చేసినట్లు … Read more

    Top Searched Telugu Heroines in 2024: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాలీవుడ్ అందాల భామలు వీళ్లే

    Top Searched Telugu Heroines in 2024

    టాలీవుడ్ అంటేనే ప్రపంచ సినీ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ప్రత్యేకించి, ఈ పరిశ్రమను ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దడంలో హీరోయిన్‌ల పాత్ర అమోఘం. అద్భుతమైన అభినయంతో పాటు, అందంతో కట్టిపడేసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. కను సైగలతోనే మాట్లాడగల నేర్పుతో అలరిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తమ ప్రతిభతోనే కష్టపడి ఎదిగిన ఈ కథానాయికల అందం, నటన మనం మరిచిపోలేము. ఈ క్రమంలో 2024 సంవత్సరంలో ఇంటర్నెట్‌లో నెటిజన్లు ఎక్కువగా వెతికిన టాప్ తెలుగు హీరోయిన్ల జాబితాను … Read more