• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vedika Bikini: బికినిలో వేదిక థండర్ థైస్ అందాలు

    గ్లామర్‌ బ్యూటీ వేదిక (Vedhika) మరోమారు సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. తన బికిని ఫొటోలను కుర్రకారు మతిపోగొడుతోంది. 

    తాజాగా ఓ బీచ్‌కు వెళ్లిన వేదిక అక్కడ బికిని (Vedika Bikini Photos)తో హల్‌ చల్‌ చేసింది. ఆ ఫొటోలను నెట్టింట షేర్‌ చేసి అభిమానులకు హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. 

    జీరో సైజ్‌లో వేదిక (Vedhika Hot) అందాలు చూసి నెటిజన్లు మైమరిచిపోతున్నారు. ఆమె సొగసుల సంపద అదిరిపోయిందంటూ పోస్టులు పెడుతున్నారు. 

    వేదిక ఫొటోలు నెట్టింట వైరల్ కావడం ఇదే తొలిసారి కాదు. గత కొంతకాలంగా ఈ బ్యూటీ షేర్‌ చేస్తోన్న హాట్‌ ఫొటోలు ట్రెండింగ్ అవుతూనే ఉన్నాయి.

    వేదిక (Vedika Bikini Photos) వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె 1988 ఫిబ్రవరి 21న కర్ణాటకలో జన్మించింది. బ్రాటప్‌ అంతా ముంబయిలో జరిగింది. 

    కెరీర్‌ ప్రారంభంలో వేదిక (Vedhika) మోడల్‌గా చేసింది. పలు వాణిజ్య సంస్థల ప్రకటనల్లో ఆమె నటించింది. ఆపై సినిమాల్లోకి అడుగుపెట్టింది. 

    తమిళంలో 2006లో వచ్చిన ‘మద్రాసి’ చిత్రంలో ఈ అమ్మడు హీరోయిన్‌గా మారింది. అందులో అంజలి పాత్రలో నటించి ఆకట్టుకుంది. 

    2007లో రాఘవ లారెన్స్‌ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన ముని సినిమాలో వేదిక నటించింది. ఆ సినిమా తమిళం, తెలుగులో ఒకేసారి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. 

    ఆ తర్వాత కళ్యాణ్‌ రామ్‌ నటించిన ‘విజయ దశమి’ మూవీతో నేరుగా తెలుగు తెరపై అడుగుపెట్టింది. ఆ సినిమా పెద్ద సక్సెస్‌ కాకపోవడంతో తెలుగులో అవకాశాలు లభించలేదు. 

    దీంతో తమిళం, కన్నడ ఇండస్ట్రీపై ఫోకస్‌ పెట్టిన వేదిక అక్కడ వరుసగా చిత్రాలు చేసి మరింత పాపులర్ అయ్యింది. 

    తద్వారా 2009లో నారా రోహిత్‌ ఫస్ట్‌ ఫిల్మ్‌ ‘బాణం’లో  హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసింది. ఇందులో సుబ్బలక్ష్మీ పాత్రతో తెలుగు ఆడియన్స్‌ను ఫిదా చేసింది. 

    ఆ తర్వాత తమిళంలో బాలా దర్శకత్వంలో చేసిన ‘పరదేశి’ చిత్రం నటిగా వేదికకు మంచి క్రేజ్‌ తెచ్చిపెట్టింది. అంగమ్మ పాత్రలో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. 

    బాణం సినిమా సక్సెస్‌ అయినప్పటికీ తెలుగులో వేదికకు రెగ్యులర్‌గా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలో ఈ అమ్మడు బిజీ అయిపోయింది. 

    అడపాదడపా తెలుగు చిత్రాల్లో నటిస్తూ ఇక్కడి ప్రేక్షకులను సైతం అలరించింది. బాణం తర్వాత దగ్గరగా దూరంగా, రూలర్‌, బంగర్రాజు, రీసెంట్‌గా ‘రజాకార్‌’ చిత్రాల్లో వేదిక మెరిసింది. 

    ప్రస్తుతం తెలుగులో ఫియర్‌ అనే చిత్రంలో వేదిక  (Vedika Bikini Photos) నటిస్తోంది. షూటింగ్‌ పూర్తయ్యి ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

    ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూ సోషల్‌ మీడియాలోనూ వేదిక యాక్టివ్‌గా ఉంటోంది. ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 4.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv