Bhuma Mounika: మంచు గొడవలోకి కోడళ్ల ఎంట్రీ.. రంగంలోకి తెదేపా, వైకాపా పార్టీలు!
మంచు ఫ్యామిలీ (Manchu Family)లో చెలరేగిన వివాదం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. అటు సోషల్ మీడియా, మెయిన్‌స్ట్రీమ్ మీడియా సైతం మోహన్ బాబు (Mohan Babu), మంచు మనోజ్ (Manchu Manoj) మధ్య రాజుకున్న వివాదాన్ని హైలేట్ చేస్తున్నాయి. అయితే చిన్న కోడలు, మంచు మనోజ్ భార్య భూమా మౌనిక (Bhuma Mounika) ఇంట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచే కుటుంబ సభ్యుల మధ్య వివాదం తలెత్తినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే చిన్న కోడలు మౌనికకు టీడీపీ (Telugu Desam Party) … Read more