Allu Arjun: బన్నీని చూసి విజయ్ దేవరకొండ ఎమోషనల్.. కానరాని మెగా హీరోలు!
‘పుష్ప 2’ (Pushpa 2) ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు శుక్రవారం (డిసెంబర్ 13) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించగా హైకోర్టు మధ్యంతర బెయిల్ జారీ చేసింది. దీంతో శనివారం (డిసెంబర్ 14) ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ (Allu Arjun Release From Jail) విడుదలయ్యారు. ఇంటికి చేరుకున్న ఆయన్ను చూసేందుకు ప్రస్తుతం సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. విజయ్ దేవరకొండ, నాగచైతన్య, రానా, వంశీపైడిపల్లి, … Read more