Allu Arjun Arrest: ఏ క్షణమైనా బన్నీ అరెస్ట్? బెయిల్ రద్దుకు రంగం సిద్ధం?
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. రాజకీయ విమర్శలకు సైతం దారి తీసింది. అయితే హైకోర్టు ఇచ్చిన బెయిల్‌తో బన్నీ ఆ మర్నాడే జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో సినీ ప్రముఖులంతా స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి భరోసా కల్పించారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ మరోమారు జైలుకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయన బెయిల్‌ను సవాలు చేస్తూ హైదరాబాద్ పోలీసులు సుప్రీం … Read more