• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • SIIMA 2023 Nominations: RRRకు పోటీ ఇస్తున్న సీతారామం.. నామినేషన్స్‌లో తలపడుతున్న టాప్‌ చిత్రాలు..!

    దక్షిణ భారత దేశంలో జరిగే అతిపెద్ద సినీ ఈవెంట్‌గా  సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) గుర్తింపు పొందింది. ఏటా జరిగే SIIMA వేడుకల్లో అంతకుముందు ఏడాది వచ్చిన అత్యుత్తమ సినిమాలను ఎంపిక చేసి అవార్డులు అందజేస్తారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది సెప్టెంబర్‌ 15, 16వ తేదీల్లో SIIMA అవార్డ్స్‌ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ అవార్డులకు సంబంధించిన నామినేషన్లకూ నిర్వాహకులు ఆహ్వానం పలికారు. దీంతో టాలీవుడ్‌ నుంచి పలు సూపర్‌హిట్‌ సినిమాలు SIIMA అవార్డ్స్‌కు నామినేషన్స్‌ పంపాయి. ఈ … Read more

    యాక్షన్ హంగులతో ‘జైలర్’ ట్రైలర్

    సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ మూవీ ట్రైలర్ విడుదలైంది. తెలుగులో ఈ ట్రైలర్‌ను టాలీవుడ్ హీరో నాగచైతన్య రిలీజ్ చేశారు. ‘జైలర్’ ట్రైలర్ మాస్ యాక్షన్ హంగులతో అదిరిపోయింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా రజినీ సరసన తమన్నా హీరోయిన్‌గా నటించింది. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరించారు. మోహన్‌లాల్, జాకీష్రాఫ్, శివరాజ్ కుమార్, నాగబాబు కీలక పాత్రలు పోషించారు. ఆగష్టు 10న రిలీజ్ కానుంది.

    Upcoming Telugu Sequels: టాలీవుడ్‌లో నయా ట్రెండ్‌.. సెట్స్‌పై సీక్వెల్‌ సినిమాలు.. లిస్ట్‌ చాలా పెద్దదే!

    ఓ సినిమా హిట్‌ అయితే దానికి సీక్వెల్‌ తెరకెక్కించడం ఇటీవల అన్ని ఇండస్ట్రీలలో కామన్‌ అయిపోయింది. ఈ ట్రెండ్‌ని టాలీవుడ్‌ కూడా బాగా అలవరుచుకుంది. గతంలో అరకొరగా సీక్వెల్స్‌ వచ్చే టాలీవుడ్‌లో ఇప్పుడు అదే ఓ సిద్ధాంతంగా మారింది. హీరోలు సైతం తమ సూపర్‌ హిట్‌ సినిమాలను రెండో పార్ట్‌గా మలిచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో డైరెక్టర్లు చకా చకా కథను సిద్దం చేసి సీక్వెల్స్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం తెలుగులో పలు సీక్వెల్స్‌ అంకుర దశలో ఉండగా, మరికొన్ని శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. … Read more

    PAWAN KALYAN: IMDBలో పవర్‌ స్టార్‌ టాప్‌ రేటెడ్‌ చిత్రాలు.. వీటి పేరు చెబితే ఫ్యాన్స్‌కు పూనకాలే..! 

    టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఒకరు. ఆయనకు ఉన్న ఫ్యాన్‌ బేస్‌ ఏ హీరోకు లేదనడంలో అతిశయోక్తి లేదు. పవన్‌ క్రేజ్‌ సినిమాలకు అతీతమైనది కావడమే ఇందుకు కారణం. ఎందుకంటే పవన్‌ను హీరోగా కంటే మంచి మనసున్న వ్యక్తిగా ఆరాధించేవారే ఎక్కువ. ఇక పవన్‌ తన కెరీర్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు తీశాడు. ఆయన తీసిన తమ్ముడు, తొలి ప్రేమ, ఖుషి, గబ్బర్‌సింగ్‌, అత్తారింటికి దారేది చిత్రాలు ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచాయి. ఈ చిత్రాలను ఇప్పటికీ పవన్‌ ఫ్యాన్స్ రిపీట్‌ … Read more

    ‘ఖుషి’ టైటిల్‌ సాంగ్ వచ్చేసింది

    విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటిస్తోన్న ‘ఖుషి’ చిత్రం నుంచి టైటిల్‌ సాంగ్ రిలీజైంది. డైరెక్టర్‌ శివ నిర్వాణ లిరిక్స్‌ అందించగా.. సంగీత దర్శకుడు హిషామ్‌ అబ్దుల్‌ వాహబ్‌ ఈ పాటను ఆలపించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. తాజాగా విడుదలైన మూడో పాటకు సైతం నెటిజన్ల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తోంది.

    దేవి థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా

    బ్రో మూవీ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లో పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా చేశారు. భారీ ఎత్తున గుమిగూడి విడుదలను సెలబ్రేట్ చేసుకున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవీ 70ఎం.ఎం. థియేటర్ వద్ద అభిమానులు చిందులు వేశారు. భారీ కటౌట్లు కట్టి థియేటర్ ఎదుట బ్యాండ్‌మేళంతో డ్యాన్స్ చేశారు. కొందరైతే ఏకంగా కొబ్బరికాయలే తీసుకొచ్చారు. పవర్ స్టార్ కటౌట్ ఎదుట నిలబడి కొబ్బరికాయలను కొట్టారు. కాగా, బ్రో మూవీ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. పండుగ, ఇది @PawanKalyan పండుగ ? Celebration at Devi 70mm, … Read more

    ప్రసాద్స్‌కి 20 ఏళ్లు.. జక్కన్న ఎమోషనల్

    హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌ ఎంతో ఫేమస్. ప్రతి శుక్రవారం ఇక్కడొక జాతరే. ఈ ఐమ్యాక్స్ ఏర్పాటు చేసి 20 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి స్పెషల్ ట్వీట్ చేశారు. ‘ఎన్నో శుక్రవారాలు ఇక్కడే గడిచాయి. ప్రతి శుక్రవారం 8.45కే వచ్చి సీటులో కూర్చునేవాళ్లం. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఇందులో చూసిన ప్రతి సినిమా నాకో పాఠాన్ని నేర్పించింది. అప్పుడే నీకు 20 ఏళ్లు పూర్తయ్యాయా? డియర్ ప్రసాద్స్.. నువ్వు సినిమావి మాత్రమే కాదు. నా క్లాస్‌రూంవి. థాంక్యూ’ అంటూ … Read more

    భోళా శంకర్ ట్రైలర్ వచ్చేసింది

    మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ ట్రైలర్ వచ్చేసింది. రామ్‌చరణ్ ఈ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఆగస్టు 11న విడుదల కానున్న ఈ మూవీలో తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ నటించారు. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించగా మహతి స్వరసాగర్ మ్యూజిక్ అందించాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కింది. కాగా, ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మరి, మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

    పవన్, సాయితేజ్‌తో తమన్ మాస్ స్టెప్పులు

    బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ ఫ్యాన్స్‌కి చిన్న ట్రీట్ ఇచ్చాడు. గుడుంబా శంకర్ సినిమాలోని ‘కిల్లీ కిల్లీ’ సాంగ్‌కి సాయితేజ్, పవన్ కళ్యాన్‌లతో కలిసి మాస్ స్టెప్పులు వేసిన వీడియోను పంచుకున్నాడు. ఈ వీడియోను స్టేజిపైనే రిలీజ్ చేయించాడు. ఇందులోని స్టెప్పులను చూస్తుంటే వింటేజ్ పవన్ కళ్యాణ్‌ని చూసినట్టే ఉందని ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మీరూ చూసేయండి.

    బ్రో థీమ్ సాంగ్ వచ్చేసింది

    పవన్ కళ్యాణ్, సాయితేజ్ మల్టీస్టారర్ ‘బ్రో’ సినిమాలోని థీమ్ సాంగ్‌ని చిత్రబృందం రిలీజ్ చేసింది. కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా ఇప్పటికే హ్యూజ్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకుంది. సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించాడు. తమన్ మ్యూజిక్ అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నిర్మితమవుతోంది. ఈ నెల 28న సినిమా రిలీజ్ కానుంది.