బ్రో మూవీ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లో పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా చేశారు. భారీ ఎత్తున గుమిగూడి విడుదలను సెలబ్రేట్ చేసుకున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవీ 70ఎం.ఎం. థియేటర్ వద్ద అభిమానులు చిందులు వేశారు. భారీ కటౌట్లు కట్టి థియేటర్ ఎదుట బ్యాండ్‌మేళంతో డ్యాన్స్ చేశారు. కొందరైతే ఏకంగా కొబ్బరికాయలే తీసుకొచ్చారు. పవర్ స్టార్ కటౌట్ ఎదుట నిలబడి కొబ్బరికాయలను కొట్టారు. కాగా, బ్రో మూవీ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.
-
Courtesy Twitter:@JSPSriram
-
Courtesy Twitter:@JSPSriram