• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • యాక్షన్ హంగులతో ‘జైలర్’ ట్రైలర్

  సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ మూవీ ట్రైలర్ విడుదలైంది. తెలుగులో ఈ ట్రైలర్‌ను టాలీవుడ్ హీరో నాగచైతన్య రిలీజ్ చేశారు. ‘జైలర్’ ట్రైలర్ మాస్ యాక్షన్ హంగులతో అదిరిపోయింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా రజినీ సరసన తమన్నా హీరోయిన్‌గా నటించింది. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరించారు. మోహన్‌లాల్, జాకీష్రాఫ్, శివరాజ్ కుమార్, నాగబాబు కీలక పాత్రలు పోషించారు. ఆగష్టు 10న రిలీజ్ కానుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv