• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • OTT MOVIES: స్నేహితులతో కలిసి ఓటీటీలో చూడగలిగే 10 సినిమాలు

    సినిమా చూసేందుకు వెళ్లాలి అనుకున్నప్పుడు  అందరికన్నా ముందు గుర్తొచ్చేది స్నేహితులే. వాళ్లతో కలిసి థియేటర్‌కి వెళ్లి ఎంజాయ్‌ చేస్తూ సరదాగా గడిపేస్తాం. ఇక బ్యాచ్‌లర్‌గా ఉంటే వేరే లెవల్. రూమ్‌లో ఉంటూ ఫ్రెండ్స్‌తో కలిసి మజా చేయాలనుకుంటే… ఓటీటీలో చూసేందుకు కొన్ని ఎవర్‌ గ్రీన్ సినిమాలు ఉన్నాయి. అవేంటో చదివి మీ దోస్తులతో చూసి ఎంజాయ్ చేయండి.  ఈ నగరానికి ఏమైంది సరాదాగా దోస్తులతో కలిసి మందు కొట్టినప్పుడు “గోవా పోవాలి” అని ఎన్ని బ్యాచ్‌లు అనుకొని ఉంటాయి. ఎంతమంది వెళ్లి ఉంటారు. మన … Read more

    అల్లరి నరేశ్‌ ‘ఉగ్రం’ ట్రైలర్‌ వచ్చేసింది

    విజయ్‌ కనకమేడల- అల్లరి నరేశ్ కాంబినేషన్‌లో వస్తున్న మరో సీరియస్‌ మూవీ ఉగ్రం. అల్లరి నరేశ్ మునుపెన్నడూ లేని రీతిలో ఓ సీరియస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. మే 5న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

    KISI KA BHAI KISI KI JAAN REVIEW : సల్మాన్ ఖాన్ వన్‌మేన్ షో.. అంతా కాపీ పెస్టేనా? ప్రేక్షకులకు నచ్చిందా?

    బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్. దాదాపు మూడేళ్ల తర్వాత సల్మాన్‌ తెరపై కనిపిస్తున్నాడు. తమిళ్ చిత్రం వీరమ్ రీమేక్‌గా చిత్రాన్ని రూపొందించారు. కొద్దిపాటి మార్పులు చేసి తీర్చిదిద్దిన సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుందా? విక్టరీ వెంకటేశ్ రోల్ ఎలా ఉంది? అనే విషయాలను తెలుసుకోండి. దర్శకుడు: ఫర్హద్ సమ్జీ నటీ నటులు: సల్మాన్‌ ఖాన్, పూజా హెగ్డే, విక్టరీ వెంకటేశ్ సంగీతం:  రవి బస్రూర్, హిమేశ్‌ రేష్మియా, దేవి శ్రీ ప్రసాద్ … Read more

    Malli Pelli: నరేష్- పవిత్ర వీడియోలో ఇరగదీశారు!

    పెళ్లి బంధంతో ఒక్కటైన పవిత్ర-నరేశ్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘మళ్లీ పెళ్లి’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్‌ చూస్తే అందరూ అనుకుంటున్నట్లుగానే నిజ జీవితంలో జరిగిన సంఘటనలే తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. నరేశ్ తన జీవిత కథనే సినిమాగా రూపొందించినట్లు కనిపిస్తోంది.లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ సినిమాను చిత్రీకరించారు. మళ్లీ పెళ్లి చిత్రంలో జయసుధ, శరత్‌బాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

    విరూపాక్ష మూవీ ట్విట్టర్ రివ్యూ

    సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ విరూపాక్ష మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రీమియర్స్ చూసిన అభిమానులు ట్విట్టర్‌లో సినిమా గురించి కామెంట్ చేస్తున్నారు. హారర్ సస్పెన్స్‌తో కూడిన కథాంశం. ట్విస్ట్‌లు బాగున్నాయి. సంయుక్త మీనన్, సాయిధరమ్ నటనతో ఇంప్రెస్ చేశారు. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ వర్కౌట్ కాలేదు. ఫస్టాఫ్ కొంచెం బోరింగ్. సెకండాఫ్‌లో ట్విస్టులు ఇంట్రెస్టింగ్ ఉంటాయి. చంద్రముఖి సినిమాను గుర్తు చేస్తాయి. క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుంది. అంజనీష్ లోక్‌ నాథ్ BGM, సుకుమార్ స్క్రీన్‌ప్లే సినిమాకు … Read more

    ‘రామబాణం’ ట్రైలర్‌ వచ్చేసింది

    శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా వస్తున్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘రామబాణం’. మే 5న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. మాస్‌ లుక్‌లో గోపీచంద్‌ ఆకట్టుకుంటున్నాడు.

    ఉగ్రం: గాలి శీను, CI శివ కుమార్‌ను కలిస్తే..!

    విజయ్‌ కనక మేడల, అల్లరి నరేశ్‌ నుంచి వస్తున్న రెండో చిత్రం ‘ఉగ్రం’. నాంది వంటి సూపర్‌ హిట్‌ తర్వాత మే 5న ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం ఫన్నీగా అనౌన్స్‌ చేసింది. అల్లరి నరేశ్‌ సూపర్‌హిట్‌ పాత్ర ‘గాలి శీను’ ఉగ్రంలోని సీఐ శివకుమార్‌తో వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లు ఈ వీడియో ఉంది. రేపు సాయంత్రం 6.03కు ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

    5 YEARS FOR BHARAT ANU NENU: వెండితెరపై CMలుగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాలీవుడ్ హీరోలు

    సినీ హీరోలు రాజకీయ నాయకుడి పాత్ర పోషిస్తున్నారంటే జనాలకు ఎక్కువ ఆసక్తి. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను ప్రతిబింబించేలా చెప్పే డైలాగులు, సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. మహేశ్‌ బాబు లాంటి స్టార్ హీరో ముఖ్యమంత్రి పాత్రలో మెప్పించిన చిత్రం భరత్‌ అనే నేను. ఈ సినిమా వచ్చి ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ క్రమంలో వెండితెరపై ఏ హీరోలు ముఖ్యమంత్రి రోల్స్‌ చేశారో ఓ సారీ చూద్దాం. ఒకే ఒక్కడు దర్శకుడు శంకర్‌, అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఒకే ఒక్కడు. ఇందులో … Read more

    దసరా ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచి అంటే?

    నేచురల్ స్టార్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ దసరా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దసరా సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఈనెల 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించాడు. కీర్తి సురేష్ నాని సరసన నటించింది. ఇక ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, SLV సినిమాస్ వారు చిత్రాన్ని నిర్మించారు. మార్చి 31న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా … Read more

    హీరో చివరి సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

    దివంగత నటుడు ఇర్ఫాన్‌ ఖాన్ చివరి సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది. ఆయన నటించిన చివరి సినిమా ‘సాంగ్‌ ఆఫ్‌ ది స్కార్పియన్స్‌’ ఏప్రిల్‌ 28న ప్రేక్షకులను పలకరించనుంది. స్విస్‌-ఫ్రెంచ్‌-సింగపూర్‌-రాజస్థానీ భాషల్లో వస్తున్న ఈ సినిమా విడుదల చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. ఆగస్ట్‌ 2017లోనే ఈ సినిమా స్విట్జర్లాండ్‌లో జరిగిన లోకార్నో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. అనూప్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ ఓ ఒంటెల వర్తకుడు, ఓ గిరిజన యువతి ప్రేమ చుట్టూ తిరుగుతుంది.