• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Nabha Natesh Hot: పైట పక్కకు జరిపేసి.. అన్నింటికి తెగించిన నభా నటేష్‌!
    Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Rashi Singh Bold Pics: తీరంలో తడి అందాలతో ఊరిస్తోన్న రాశి సింగ్‌..!
    Nikki Tamboli: స్పైసీ అందాలతో రెచ్చగొడుతున్న నిక్కీ తంబోలి..!
    See More

    ఈ వారం(Sep16) థియేటర్, OTTలో వస్తున్న తెలుగు సినిమాలు

    బాక్సాఫీస్ వ‌ద్ద మ‌ళ్లీ సినిమాల సంద‌డి వ‌చ్చేసింది. ఈ వారం థియేట‌ర్లతోపాటు ఓటీటీలో కూడా పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్నాయి. సెప్టెంబర్ 16న ఏకంగా ఎనిమిది మూవీలు థియేటర్లలో రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. రాబోయే చిత్రాలు, నటీనటుల వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి – 16 సెప్టెంబర్ సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా యాక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు విడుదల చేశారు. ఈ సినిమా … Read more

    నివేదా అంటే ఇష్టమన్న డైరెక్టర్ అనుదీప్ కేవీ

    హీరోయిన్ రెజీనా తనకు ఫ్రెండ్ అని, నివేదా థామస్ అంటే తనకు ఇష్టమని యంగ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ అన్నాడు. శానికిడాకిని ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పేర్కొన్నాడు. మరోవైపు తన జీవితంలో శానికిడాకినిల గురించి అడగొద్దని వెల్లడించాడు. ఇక శాకిని డైరెక్టర్ నందినిరెడ్డి అని, డాకిని మీరెనని యాంకరుతో సరదాగా అనుదీప్ చమత్కరించాడు. సెప్టెంబర్ 16న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని తప్పకుండా అందరూ చూడాలని అనుదీప్ అభిమానులను కోరాడు. హీరోయిన్లు రెజీనా, నివేదాకు మరో హిట్టు రావాలని కేవీ ఆకాంక్షించారు. ఫన్నీగా … Read more

    తమన్నా బాబ్లీ బౌన్సర్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్

    తమన్నా భాటియా నటించిన ‘బాబ్లీ బౌన్సర్’ మూవీ నుంచి చాందిని చెలియా అంటూ సాగే ఫస్ట్ లిరికల్ వీడియో విడుదలైంది. వీడియోలో నటుడు సాహిల్ వైద్, అభిషేక్ బజాజ్‌లతో కలిసి తమన్నా స్టెప్పులేసింది. ఈ పాటను తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రానికి మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించారు. వినీత్ జైన్, స్టార్ స్టూడియోస్ ఈ మూవీని హిందీ, తమిళం, తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు.

    యాక్షన్ షూట్‌లో పాల్గొన్న మహేష్ బాబు

    మహేష్ బాబు 28వ మూవీ షూటింగ్ సందర్భంగా విడుదలైన వీడియో అదిరింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు వీడియో ట్రీట్ దొరికింది. యాక్షన్ సన్నివేశంలో భాగంగా మహేష్ నడిచి వస్తుండటం వీడియోలో చూడవచ్చు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా, తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్దే నటిస్తోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్‌ను నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 28, 2023న రిలీజ్ … Read more

    ఓకే ఓకే జీవితం నుంచి అమ్మ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

    హీరో శర్వానంద్ యాక్ట్ చేసిన ఓకే ఓకే జీవితం మూవీ నుంచి అమ్మ పాట ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ సాంగ్ అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించారు. వీడియో పాటలో నటి అమల, శర్వానంద్ మధ్య సాగే మదర్ సెంటిమెంట్ మనసుకు హత్తుకునేలా ఉందని చెప్పవచ్చు. అలరిస్తున్న ఈ ఎమోషనల్ మదర్ సాంగ్‌ను మీరు కూడా ఓ సారి వినేయండి మరి.

    అధికారిక లాంఛనాలతో నేడు అంత్యక్రియలు

    అనారోగ్య కారణాలతో ఆదివారం పరమపదించిన దిగ్గజ నటుడు కృష్ణంరాజు అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. మొయినాబాద్‌లోని కనకమామిడి ఫాం హౌజ్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. 11.30కి పార్థీవదేహం బయలుదేరుతుంది. ఈ వ్యవసాయ క్షేత్రాన్నికృష్ణంరాజు ఐదేళ్ల కిందట కొనుగోలు చేశారు. అక్కడ నివసించేందుకు ఓ ఇంటిని నిర్మిస్తున్నారు. అది పూర్తికాక ముందే ఆయన అసువులు బాశారు.

    50 రోజులు పూర్తి చేసుకున్న ‘సీతారామం’

    దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రం ‘సీతారామం’. ఆగష్టు 5వ తేదీన విడుదలైన నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో చిత్ర బృందం ‘మా సీతారామం.. మీ సీతారామం.. మన సీతారామం’ అంటూ ఓ పోస్టర్ విడుదల చేసింది బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసుకున్న ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది.

    ప్రేక్షకుల చప్పుట్లతో చాలా హ్యాప్పీ: శర్వానంద్

    థియేటర్లలో మూవీ చూసి ప్రేక్షకులు చప్పుట్లు కొడుతుండటం చాలా సంతోషంగా ఉందని హీరో శర్వానంద్ పేర్కొన్నారు. అంతకంటే ప్రేమ ఏం కావాలి చెప్పుకొచ్చాడు. ఒకే ఒక జీవితం మూవీ సక్సెస్ మీట్ సందర్భంగా ఈ మేరకు వెల్లడించారు. జనాల్లోకి ఈ సినిమాను తీసుకెళ్లిన మీడియాకు స్పెషల్‌గా కృతజ్ఞతలు తెలిపారు. ఇది సక్సెస్ మీట్ కాదని, థాంక్యూ మీట్ అని శర్వానంద్ అన్నారు. గత రెండు మూడు సినిమాల నుంచి తనకు హిట్టు లేదని పేర్కొన్నారు. డైరెక్టర్ శ్రీ కార్తీక్ మొదటి సినిమాలో తాను ఉన్నందుకు … Read more

    అదిరిపోయిన ‘సూర్య 42’ మోషన్ పోస్టర్

    తమిళ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ శివ కాంబినేషన్‌లో ‘సూర్య 42’ అనే మూవీ తెరకెక్కుతుంది. తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా పురాణాల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 3Dలో 10 భాషల్లో విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

    SUPER: ట్రైలర్ అదిరిపోయింది

    నాగ శౌర్య హీరోగా షిర్లీ సెటియా హీరోయిన్‌గా అనీష్ తెరకెక్కించిన చిత్రం ‘కృష్ణ విృంద విహారి’. ఈనెల 23వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ నేడు విడుదలైంది. వినోదభరితంగా సాగిన ఈ ట్రైలర్‌లో రాహుల్ రామకృష్ణ, సత్య, వెన్నల కిషోర్ కామెడీ ఆకట్టుకుంటుంది. హీరో, హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ బాగున్నాయి. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా.. ఉషా మల్పూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.