• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ప్రేక్షకుల చప్పుట్లతో చాలా హ్యాప్పీ: శర్వానంద్

  థియేటర్లలో మూవీ చూసి ప్రేక్షకులు చప్పుట్లు కొడుతుండటం చాలా సంతోషంగా ఉందని హీరో శర్వానంద్ పేర్కొన్నారు. అంతకంటే ప్రేమ ఏం కావాలి చెప్పుకొచ్చాడు. ఒకే ఒక జీవితం మూవీ సక్సెస్ మీట్ సందర్భంగా ఈ మేరకు వెల్లడించారు. జనాల్లోకి ఈ సినిమాను తీసుకెళ్లిన మీడియాకు స్పెషల్‌గా కృతజ్ఞతలు తెలిపారు. ఇది సక్సెస్ మీట్ కాదని, థాంక్యూ మీట్ అని శర్వానంద్ అన్నారు. గత రెండు మూడు సినిమాల నుంచి తనకు హిట్టు లేదని పేర్కొన్నారు. డైరెక్టర్ శ్రీ కార్తీక్ మొదటి సినిమాలో తాను ఉన్నందుకు గర్వపడుతున్నాని స్పష్టం చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv