• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యాక్షన్ షూట్‌లో పాల్గొన్న మహేష్ బాబు

    మహేష్ బాబు 28వ మూవీ షూటింగ్ సందర్భంగా విడుదలైన వీడియో అదిరింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు వీడియో ట్రీట్ దొరికింది. యాక్షన్ సన్నివేశంలో భాగంగా మహేష్ నడిచి వస్తుండటం వీడియోలో చూడవచ్చు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా, తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్దే నటిస్తోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్‌ను నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 28, 2023న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv