చెన్నై మ్యాచ్ విన్నింగ్ క్షణాలు.. గూస్ బంప్స్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చెన్నై మ్యాచ్ విన్నింగ్ క్షణాలు.. గూస్ బంప్స్

    చెన్నై మ్యాచ్ విన్నింగ్ క్షణాలు.. గూస్ బంప్స్

    May 30, 2023
    in Cricket, IPL

    Courtesy Twitter: csk

    చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో చెన్నె గెలిచిన క్షణాలు గూస్ బంప్స్ తెప్పించాయి. ముఖ్యంగా ధోని మోములో ఆనందం, ఉబికి వస్తున్న అతని కంటతడి ప్రతి చెన్నై అభిమానిని కన్నీళ్లు పెట్టించింది. చివరి బంతికి ఫోర్ కొట్టి మ్యాచ్‌ను గెలిపించిన జడేజాను ధోని అమాంతం హత్తుకుని కంటతడి పెట్టాడు. గ్రౌండ్‌లో తిరుగుతూ ప్రేక్షకులకు విజయానందాన్ని పంచాడు. అనంతరం గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాను హత్తుకుని ఓదార్చాడు. మరోవైపు గ్రౌండ్‌లో చిన్న పిల్లల మాదిరి చెన్నై ప్లేయర్లు ఆనందంతో కేరింతలు కొట్టారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version