చితకబాది డబ్బులిచ్చిన చెర్రీ ఫ్యాన్స్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చితకబాది డబ్బులిచ్చిన చెర్రీ ఫ్యాన్స్

    చితకబాది డబ్బులిచ్చిన చెర్రీ ఫ్యాన్స్

    May 15, 2023

    Courtesy Twitter: YOUTUBE SCREENSHOT

    మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ భార్య ఉపాసన కొణిదెలపై సునిశిత్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆగ్రహానికి గురైన చరణ్ ఫ్యాన్స్ అతడిని చితకబాది బుద్ధి చెప్పారు. అనంతరం అతడితో బహిరంగ క్షమాపణలు చెప్పించారు. చివర్లో సునిశిత్‌కు చెర్రీ ఫ్యాన్స్ డబ్బులివ్వడం విశేషం. ఖర్చులకు ఉంచుకోమంటూ వారు అతడికి డబ్బులు ఇచ్చారు. మరోసారి స్టార్ హీరోల వ్యక్తిగత విషయాలపై జోక్యం చేసుకోవద్దని హితవు పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version