కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య

  కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య

  May 1, 2023

  Screengrab Twitter:FilmyPlus

  [VIDEO:](url) కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు ఎక్కువై తీర్చలేక చనిపోతున్నట్లు వెల్లడించారు. సెల్ఫీ వీడియోను స్నేహితులకు పంపించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. “ అమ్మ, నాన్న, చెల్లి నన్ను క్షమించండి. కొరియోగ్రాఫర్లు..మిమ్మల్ని హర్ట్ చేస్తున్నాను. అప్పులు ఎక్కువయ్యాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను” అంటూ చెప్పాడు. నెల్లూరులో ఓ కార్యక్రమం కోసం వెళ్లి లాడ్జిలో దిగిన చైతన్య… ఉరేసుకొని చనిపోయాడు. సమాచారం తెలుసుకొని పోలీసులు వెళ్లినా అప్పటికే మృతిచెందాడు. చైతన్య ఢీ షో కూడ చేశాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version