రిటైర్మెంట్‌పై ధోని కీలక ప్రకటన
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రిటైర్మెంట్‌పై ధోని కీలక ప్రకటన

    రిటైర్మెంట్‌పై ధోని కీలక ప్రకటన

    May 30, 2023

    © IPL Photos - IPLT20.com

    చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన అనంతరం.. ధోని తన రిటైర్మెంట్‌పై కీలక ప్రకటన చేశాడు. ‘ఇలాంటి ఉద్విగ్న క్షణాల్లో రిటైర్మెంట్ ప్రకటించడం చాలా తేలిక. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం తొమ్మిది నెలల పాటు శిక్షణ పొందాలనుకుంటున్నా. ఇది ఫ్యాన్స్‌కు నా నుంచి అందించే గిఫ్ట్. స్టేడియంలో మ్యాచ్ జరిగిన క్షణాలు మరవలేను. స్టేడియంలో ధోని, ధోని నినాదాలు నా కళ్లల్లో నీళ్లు తెప్పించాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version