హెబ్బా పటేల్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హెబ్బా పటేల్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

    హెబ్బా పటేల్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

    April 2, 2024

    హెబ్బా పటేల్ తెలుగు సినీ నటి. తమిళ్, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. తెలుగులో అలా ఎలా? ద్వారా పరిచయమైంది. కుమారి 21F సినిమాతో గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ఈడోరకం ఆడోరకం, మిస్టర్, 24 కిస్సెస్, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రెడ్ చిత్రంలో రామ్‌ పొత్తినేని సరసన ఓ ఐటెం సాంగ్‌లో కూడా నటించింది. ప్రస్తుతం వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్(Some Lesser Known Facts about Hebba Patel) గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

    హెబ్బా పటేల్ ఎప్పుడు పుట్టింది?

    1989,  జనవరి 6న జన్మించింది

    హెబ్బా పటేల్ తెలుగులో నటించిన తొలి సినిమా?

    అలా ఎలా(2014)

    తెలుగులో గుర్తింపునిచ్చిన సినిమా

    కుమారి 21F(2015)

    హెబ్బా పటేల్ ఎత్తు ఎంత?

    5 అడుగుల 5అంగుళాలు 

    హెబ్బా పటేల్ ఎక్కడ పుట్టింది?

    ముంబై

    హెబ్బా పటేల్ అభిరుచులు?

    డ్యాన్సింగ్, స్విమ్మింగ్

    హెబ్బా పటేల్‌కు ఇష్టమైన ఆహారం?

    నాన్‌వెజ్

    హెబ్బా పటేల్‌కు  ఇష్టమైన కలర్ ?

    వైట్

    హెబ్బా పటేల్‌కు ఇష్టమైన హీరో?

    సల్మాన్ ఖాన్, మహేష్ బాబు

    హెబ్బా పటేల్ పారితోషికం తీసుకుంటుంది?

    ఒక్కొ సినిమాకు రూ.50 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.

    హెబ్బా పటేల్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?

    మోడలింగ్ చేసేది

    హెబ్బా పటేల్ ఇన్‌స్టాగ్రాం లింక్?

    https://www.instagram.com/ihebahp/?hl=en

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version