పూజా హెగ్డే గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పూజా హెగ్డే గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

  పూజా హెగ్డే గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

  April 16, 2024

  పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధే శ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. ఈక్రమంలో (Some Lesser Known Facts Pooja hegde)గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.

  పూజా హెగ్డే  ముద్దు పేరు?

  పూజిత

  పూజా హెగ్డే వయస్సు ఎంత?

  1990, అక్టోబర్ 13న జన్మించింది

  పూజా హెగ్డే తెలుగులో నటించిన తొలి సినిమా?

  ఒక లైలా కోసం(2014)

  పూజా హెగ్డే ఎత్తు ఎంత?

  5 అడుగుల 9 అంగుళాలు 

  పూజా హెగ్డే ఎక్కడ పుట్టింది?

  మంగళూరు, కర్ణాటక

  పూజా హెగ్డే ఉండేది ఎక్కడ?

  ముంబై

  పూజా హెగ్డే  ఏం చదివింది?

  Mcom

  పూజా హెగ్డే  అభిరుచులు?

  ట్రావెలింగ్, డ్యాన్సింగ్, సింగింగ్, పుస్తకాలు చదవటం

  పూజా హెగ్డేకి ఇష్టమైన ఆహారం?

  బిర్యాని, ఫిజా

  పూజా హెగ్డేకి  ఇష్టమైన కలర్ ?

  బ్లాక్, వైట్

  పూజా హెగ్డేకి ఇష్టమైన హీరో?

  హృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్

  పూజా హెగ్డేకు ఇష్టమైన హీరోయిన్?

  మాధురి దీక్షిత్

  పూజా హెగ్డే  పారితోషికం ఎంత?

  ఒక్కొ సినిమాకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.

  పూజా హెగ్డే  తల్లిదండ్రుల పేరు?

  లతా హెగ్డే, మంజునాథ్ హెగ్డే

  పూజా హెగ్డే  రాకముందు ఏం చేసేది?

  మోడలింగ్ చేసేది

  పూజా హెగ్డే  ఇన్‌స్టాగ్రాం లింక్?

  https://www.instagram.com/hegdepooja/

  పూజా హెగ్డే నికర ఆస్తుల విలువ?

  రూ.50కోట్లు

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version