శ్రీలీల గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శ్రీలీల గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

    శ్రీలీల గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

    April 8, 2024

    తెలుగులో చాలా తక్కవ కాలంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది శ్రీలీల. తన క్యూట్ లుక్, యాక్టింగ్‌తో విరివిగా అవకాశాలను అందిపుచ్చుకుంది. పెళ్లిసందD చిత్రంతో తెలుగులో తెరంగేట్రం చేసిన ఈ కుర్ర హీరోయిన్‌ స్కంద, ధమాకా, గుంటూరుకారం వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తోంది. ఈక్రమంలో శ్రీలీల గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Sreeleela) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

     శ్రీలీల దేనికి ఫేమస్?

    శ్రీలీల కన్నడ, తెలుగు భాషాల్లో స్టార్ హీరోయిన్‌గా ఉంది. ధమాకా, పెళ్లిసందD, గుంటూరు కారం చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. 

     శ్రీలీల వయస్సు ఎంత?

    2001, జూన్ 14న జన్మించింది. ఆమె వయస్సు 23 సంవత్సరాలు 

    శ్రీలీల ముద్దు పేరు?

    లీల

     శ్రీలీల ఎత్తు ఎంత?

    5 అడుగుల 5 అంగుళాలు 

     శ్రీలీల ఎక్కడ పుట్టింది?

    డెట్రాయిట్, అమెరికా

     శ్రీలీల అభిరుచులు?

    సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం, డ్యాన్స్ చేయడం

     శ్రీలీలకు ఇష్టమైన ఆహారం?

    వెజిటేరియన్

     శ్రీలీల తల్లిదండ్రుల పేర్లు?

    తల్లిపేరు స్వర్ణలత( బెంగుళూరులో ప్రముఖ గైనకాలజిస్ట్)

     శ్రీలీల ఫెవరెట్ హీరో?

    పవన్ కళ్యాణ్

    శ్రీలీలకు ఇష్టమైన కలర్ ?

    రెడ్

    శ్రీలీలకు ఇష్టమైన హీరోయిన్స్

    శ్రీదేవి, రేఖ

     శ్రీలీల తెలుగులో హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ సినిమా?

    పెళ్లిసందD

     శ్రీలీల ఏం చదివింది?

    MBBS

     శ్రీలీల పారితోషికం ఎంత?

    ఒక్కొ సినిమాకు రూ.2కోట్ల నుంచి- రూ.3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.

    శ్రీలీల సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?

    శ్రీలీల సినిమాల్లోకి రాకముందు భరత నాట్యం ప్రదర్శనలు ఇచ్చింది. డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసింది

     శ్రీలీల ఇన్‌స్టాగ్రాం లింక్?

    https://www.instagram.com/sreeleela14/?hl=en

    శ్రీలీలకు ఎన్ని అవార్డులు వచ్చాయి?

    ధమాకా చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా అవార్డు అందుకుంది

    శ్రీలీలకు ఎంత మంది పిల్లలు?

    శ్రీలీల దివ్యాంగులైన ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచుతోంది. అబ్బాయి పేరు గురు, అమ్మాయి పేరు శోభిత

    శ్రీలీల గురించి మరికొన్ని విషయాలు

    • శ్రీలీల కన్నడలో కిస్ అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది.
    • శ్రీలీల తన మూడేళ్ల వయస్సు నుంచే భరతనాట్యం నేర్చుకుంది
    • సినిమాలకు విరామం ప్రకటించిన తర్వాత డాక్టర్‌గా పనిచేస్తానని శ్రీలీల చెప్పింది.
    • శ్రీలీలకు పెంపుడు జంతువులంటే ఇష్టం
    • శ్రీలీల తండ్రి పారిశ్రామిక వేత్త సూరపనేని శుభాకర్‌రావు అని అనేక వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను అతను కొట్టి పారేశాడు. శ్రీలీల తల్లితో తాను విడాకులు తీసుకున్న తర్వాత ఆమె జన్మించినట్లు పేర్కొన్నాడు.
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version