పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ అరెస్ట్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ అరెస్ట్

  పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ అరెస్ట్

  May 9, 2023
  in News, World

  Courtesy Twitter: Kamran Khan

  పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. అవినీతి ఆరోపణలపై ఆయనను మంగళవారం పాకిస్తాన్ ఆర్మీ అరెస్ట్ చేసింది. భారీ సంఖ్యలో వచ్చిన పాక్ రేంజర్లు ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఇస్లామాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇమ్రాన్ తరఫు న్యాయవాదులపై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇమ్రాన్ అరెస్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version