స్నేహితులే.. హంతకులు; జియాగూడ మర్డర్ కేసు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్నేహితులే.. హంతకులు; జియాగూడ మర్డర్ కేసు

    స్నేహితులే.. హంతకులు; జియాగూడ మర్డర్ కేసు

    January 23, 2023

    Courtesy Twitter: SCREENSHOT

    జియాగూడ మర్డర్ కేసులో స్నేహితులే హంతకులని పోలీసులు నిర్ధారించారు. అక్షయ్, సోనూ, టిల్లూ అనే ముగ్గురు యువకులు జంగం సాయినాథ్‌ను హత్య చేసినట్లు గుర్తించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా కోఠికి చెందిన సాయినాథ్‌ను ఆదివారం పట్టపగలు నడిరోడ్డుపై [హత్య](url) చేసిన సంగతి తెలిసిందే. వేట కొడవళ్లతో వెంటాడి మరీ నరికి చంపి మూసీ నదిలో దూకి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version