స్పూన్‌తో హెయిర్ కటింగ్; వీడియో వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్పూన్‌తో హెయిర్ కటింగ్; వీడియో వైరల్

    స్పూన్‌తో హెయిర్ కటింగ్; వీడియో వైరల్

    January 25, 2023

    Courtesy Instagram: screenshot

    ఓ వ్యక్తి తన కుమారుడికి టేబుల్ స్పూన్‌తో హెయిర్ కట్ చేశాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓ తండ్రి టేబుల్ స్పూన్‌తో తన కొడుకుకు హెయిర్ కట్ చేశాడు. చాలా చక్కగా అతడికి గుండు కొట్టేశాడు. అచ్చం సెలూన్‌లో చేసిన విధంగానే అతడు హెయిర్ కట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ‘బ్రో ఇదెలా సాధ్యం?’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version