హ్యాపీ బర్త్ డే నిధి అగర్వాల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హ్యాపీ బర్త్ డే నిధి అగర్వాల్

    హ్యాపీ బర్త్ డే నిధి అగర్వాల్

    August 17, 2022

    యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ బర్త్ డే ఇవాళ. ఈ సందర్భంగా హరిహరవీరమల్లు చిత్ర బృందం సహా పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆగస్టు 17, 1993న హైదరాబాద్ మార్వాడీ కుటుంబంలో ఈ భామ జన్మించింది. బెంగుళూరులో చదువుకున్న సమయంలో కథక్, బెల్లీ డ్యాన్స్‌ నేర్చుకుంది. ఆ తర్వాత 2017లో మున్నా మైఖేల్ హిందీ మూవీతో సినిమాల్లోకి ఎంట్రి ఇచ్చింది. 2018లో సవ్యసాచి సహా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో హరిహరవీరమల్లుతోపాటు పలు మూవీ ప్రాజెక్టులు చేస్తూ ఈ అమ్మడు బిజీగా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version