ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు

    ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు

    February 8, 2023

    Screengrab Instagram: mekapati_udayagiri_mla

    ఏపీలోని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి [గుండెపోటు](url)కు గురయ్యారు. వెంటనే ఆయనను కుటుంబసభ్యులు, కార్యకర్తలు నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు అత్యవసర సేవలు అందిస్తున్నారు. ఆయన గుండెలో రెండు వాల్వులు మూసుకుపోయినట్లు డాక్టర్టు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను చెన్నై తరలించారు. కాగా చంద్రశేఖరరెడ్డి ఉదయగిరి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ తరఫున ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version